1068.Q: More Tolerable for Sodom? – Judgment on Unbelief (KSM 222) 🔥

❓ ప్రశ్న: మత్తయి 11:20-24 ప్రకారం విమర్శ దినమందు కొరాజీను, బేత్సయిదా పట్టణాల గతి కంటే సొదొమ గొమొఱ్ఱాల గతి ఓర్వదగినదై ఉండును అని ఎందుకు చెప్పారు? అవిశ్వాసం అనేది లైంగిక పాపాల కంటే పెద్దదా? (0:14:38)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (02m 41s)

  • ⚖️ తీర్పు దినమున శిక్షా తీవ్రత: విమర్శ దినమందు సొదొమ గొమొఱ్ఱాల గతి ఘోరంగా ఉంటుంది. అయితే వాళ్ళ కంటే కూడా మీ గతి (కొరాజీను, బేత్సయిదా) చాలా ఘోరంగా ఉంటుందని, వారి గతి ఓర్వదగినదై ఉండును అని ప్రభువు చెప్పారు. అంటే ఈ రెండు ఓర్వలేని పరిస్థితులే. తీర్పు దినమున సొదొమ గొమొఱ్ఱాల ప్రజలు దేవుని శిక్షను పొందుతారు, కానీ అంతకంటే పైన ఉన్న పట్టణాల ప్రజల శిక్ష ఇంకా ఘోరంగా ఉంటుంది.
  • 🧱 పాపములోని వ్యత్యాసం: అయితే వీళ్ళు (కొరాజీను, బేత్సయిదా) సొదొమ గొమొఱ్ఱాలు చేసిన పాపమే చేస్తున్నారా? అంటే – కాదు. సొదొమ గొమొఱ్ఱాలు లైంగిక పాపమే చేశారు (Homosexuality & Lesbianism). కానీ కపెర్నహోము, కొరాజీను, బేత్సయిదా ఆ పాపం ఏమీ చేయలేదు. కానీ 20వ వచనంలో వారు ‘మారుమనసు పొందకపోవుట’ వలన వారిని గద్దించాడు.
  • 🔍 అద్భుతాలు చూసినా అవిశ్వాసం: కపెర్నహోములో ఎన్నో అద్భుతాలు చూశారు, అయినా వాళ్ళు ప్రభువును విశ్వసించలేదు. విశ్వసించని వారు, మారుమనసు పొందని వారు సొదొమ పాపము కంటే గొప్ప పాపం చేస్తున్నారు. సొదొమ గొమొఱ్ఱాలకు విధించబడే శిక్ష కంటే గొప్ప శిక్ష అవిశ్వాసులకు, మారుమనసు లేని వారికి విధించబడుతుందని అర్థం. అది విషయం.

Detailed English Translation:

❓ Question: According to Matthew 11:20-24, why did Jesus say that it would be more tolerable for Sodom and Gomorrah on the day of judgment than for Chorazin and Bethsaida? Is unbelief worse than the sins of Sodom?

  • Severity of Judgment: On the day of judgment, the fate of Sodom and Gomorrah will be horrific. However, the fate of Chorazin and Bethsaida will be even worse. While both will face judgment, the punishment for these cities will be more severe than that of Sodom.
  • The Nature of the Sin: Did these cities commit the same sexual sins as Sodom? No. Sodom and Gomorrah were destroyed for their sexual perversions (Homosexuality & Lesbianism). Chorazin, Bethsaida, and Capernaum did not commit those specific acts, but verse 20 clarifies that Jesus denounced them because they ‘did not repent.’
  • Unbelief Despite Miracles: These cities witnessed countless miracles performed by the Lord, yet they did not believe. Rejecting Christ after seeing His power is considered a greater sin than the sins of Sodom. Therefore, the punishment for unbelief and a lack of repentance is far greater than the punishment for physical sins. That is the core message.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram