1075.Q: The Repentant Thief – A Change of Heart on the Cross (KSM 222) ✝️

❓ ప్రశ్న: మత్తయి 27:44లో ఇద్దరు దొంగలు యేసుప్రభువును నిందించారని ఉంది, మరి లూకా సువార్తలో ఒక దొంగ పరదైసుకి ఎలా వెళ్ళాడు? ఆ మార్పు ఎలా సాధ్యమైంది? (0:38:53)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (01m 02s)

  • ⚖️ ప్రారంభంలో నిందన: మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనంలో ఇద్దరు నిందించారు అని ఉంది. మొదట అది ప్రారంభంలో ఇద్దరు నిందించారు, కానీ ఒకడు తర్వాత తప్పు గ్రహించాడు.
  • 🧱 యేసయ్య వైఖరిని గమనించుట: కొంతసేపు నిందించిన తర్వాత యేసుప్రభువు యొక్క మౌనము, ఆయన సహనము ఇవన్నీ చూసి – “ఈయన సామాన్యుడు కాదు, అన్యాయంగా ఇతన్ని శిక్షిస్తున్నారు” అని వాడికి అర్థమైంది. తర్వాత మార్పు రాదా ఎవరికైనా?
  • 🛡️ మనసు మార్చుకున్న దొంగ: అలాగే యేసుప్రభువు వారు సిలువ మీద చేదు చిరకను రుచి చూచి మానేశాడు, మొత్తం తాగలేదు ఆయన. రుచి చూసి చేదుగా ఉందని మానేశాడు. ఆ దొంగ కూడా యేసయ్య వైఖరిని చూసి తన మనసు మార్చుకొని – “నీ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో” అని వేడుకున్నాడు. అందుకే ఆయన వాడిని చేర్చుకున్నాడు.

Detailed English Translation:

❓ Question: Matthew 27:44 states that both thieves mocked Jesus. How then did one thief end up in Paradise according to Luke’s Gospel? How did this change happen?

  • Initial Mockery: It is true that Matthew 27:44 mentions that both thieves were initially insulting Him. At the beginning of the crucifixion, both joined in the mockery, but one of them later realized his mistake.
  • Observing Christ’s Nature: After mocking for a while, the thief observed the silence and incredible patience of the Lord Jesus. He realized, “This is no ordinary man; He is being punished unjustly.” Is it not possible for someone to change their mind later?
  • Repentance and Faith: Just as Jesus tasted the bitter vinegar and refused to drink it all, the thief observed Jesus’s entire demeanor on the cross. His heart was touched, and he changed his mind, pleading, “Remember me when You come into Your kingdom.” This transformation led to his salvation.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram