1092.Q: Ranganath Misra Commission and Social Status (KSM 268) 📝

❓ ప్రశ్న: మతం మారినా కుల వివక్ష మరియు సామాజిక హోదా మారలేదని రంగనాథ్ మిశ్రా కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌ను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? బిసిసి (BCC) సర్టిఫికేట్ ఇస్తూ ఎస్సీ రిజర్వేషన్లు నిరాకరించడం వెనుక ఉన్న మర్మం ఏమిటి? (0:07:13)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (02m 23s)

  • 📜 కమిషన్ రిపోర్ట్ సారాంశం: జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ ఇదే చెప్పింది – మతము మార్చుకున్నా సరే కుల సంబంధమైన ఆ వివక్ష, ఆ చిన్నచూపు, వెలివేత అనేది ఏమీ పోలేదు. మతం మారినా వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మారలేదు, సామాజిక హోదా మారలేదు.
  • 🧱 నిర్హేతుకమైన ద్వేషం: గనుక వాళ్ళు ఏ దేవుని నమ్మినా మనకు అనవసరం, ఆ వివక్ష అట్లాగే కొనసాగుతుంది గనుక వాళ్లకు రాయితీలు, ప్రోత్సాహం మనం ఇవ్వడం కొనసాగించాలని రంగనాథ్ మిశ్రా గారు రిపోర్ట్ ఇస్తే దాన్ని చెత్తబుట్ట దాఖలు చేశారు. ఎందుకంటే వీళ్ళకి ఇష్టం లేదు. ఫస్ట్ అఫ్ ఆల్ క్రీస్తు అంటే ద్వేషము, క్రైస్తవ్యం అంటే ద్వేషం. కరడు కట్టిన ద్వేషం, కారణము లేని ద్వేషం, అన్యాయమైన నిర్హేతుకమైన ద్వేషం పెట్టుకొని ఈ ముసుగులు వేసుకొని నాటకాలు ఆడుతున్నారు వీళ్ళందరూ కూడా.
  • ⚖️ బిసిసి (BCC) వైరుధ్యం: క్రైస్తవ్యంలో కులం లేదు గనుక మీకు ఎందుకు కులం వర్తించాలి అంటున్నారు కదా, మరి అలాంటప్పుడు బిసిసి (BCC) సర్టిఫికేట్ ఎందుకు ఇస్తున్నారు? ఆ కులాన్ని కూడా ముడిపెట్టొద్దు. యేసుప్రభువుని నమ్ముకుంటే బిసిసి ఏంటి మరి? మమ్మల్ని బ్రాహ్మలం చేయండి, రెడ్లని చేయండి, ఫార్వర్డ్ కాస్ట్ ఏదన్నా చేయండి.
  • 🛡️ అణచివేత చర్యలు: ఇవన్నీ దొంగ నాటకాలు. క్రైస్తవ్యాన్ని అణచివేయాలి, ఎంత చేసినా వీళ్ళు వ్యాపిస్తా ఉన్నారు. అనేకమంది కొత్త కొత్తోళ్ళు ఏసుప్రభువుని నమ్ముకుంటున్నారు. ఈ మతము వ్యాపిస్తుంది దీన్ని ఎలాగైనా అణచివేయాలి అనే ఒక కక్షతో చేస్తున్న కక్ష సాధింపు చర్య తప్ప ఇంకేమీ లేదు.

Detailed English Translation:

❓ Question: Why is the government ignoring the Ranganath Misra Commission report, which states that caste discrimination and social status do not change after conversion? What is the logic behind giving BCC certificates while denying SC reservations?

  • Summary of the Commission Report: Justice Ranganath Misra Commission clearly stated that religious conversion does not eliminate caste-based discrimination, social exclusion, or the ‘untouchability’ mindset. Even after changing their religion, their economic conditions and social status remain the same.
  • Unjustified Hatred: The commission recommended that regardless of which God they believe in, since discrimination continues, the government should continue providing incentives and support. However, this report was discarded because they simply do not like it. It stems from a deep-rooted, irrational, and systemic hatred toward Christ and Christianity. They are putting on a mask of legality to hide this bias.
  • The BCC Contradiction: They argue that since Christianity has no caste, reservations shouldn’t apply. If that’s the case, why issue BCC (Backward Class Christian) certificates? If conversion erases caste, why link them to ‘Backward Classes’ at all? Why not grant them Brahmin or Reddy status (Forward Castes) instead?
  • Suppression Tactics: These are all deceptive tactics. Their goal is to suppress Christianity. Despite all their efforts, people continue to find faith in Jesus Christ. Seeing the growth of the faith, they are using these measures as a form of vendetta to curb its expansion.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram