1095.Q: Shroud of Turin and Indian DNA Propaganda (KSM 268) 🔬

❓ ప్రశ్న: యేసుప్రభువు శరీరాన్ని కప్పిన దుప్పటిపై 38% నుండి 40% వరకు ఇండియన్ డిఎన్ఏ (DNA) ఉందనే ప్రచారంలో వాస్తవం ఎంత? దీనిని ‘హోలీ ఫ్రాడ్’ (Holy Fraud) అని ఎందుకు అంటున్నారు? (0:30:13)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (03m 48s)

  • 🚫 అబద్ధపు ప్రచారం: ఇదంతా ట్రాష్ (Trash), ఫాల్స్ ప్రాపగండా (False Propaganda). ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్లు చేసి బ్రాహ్మణ్స్ అందరూ అసలు ఇండియన్స్ే కాదు, వీళ్ళదంతా ఇరాన్ డిఎన్ఏ అని వచ్చిన రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇదంతా ఒట్టి మాట.
  • 🩸 యేసయ్య రక్తం ప్రత్యేకత: యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయనది అసలు మానవ బ్లడ్ే కాదు. ఆదాము హవ్వల సంబంధమైన మానవ బ్లడ్ ఆయనకి లేనే లేదు. గనుక ఇండియాది ఉండదు, యూదులది ఉండదు, అమెరికాది ఉండదు, ఎవరిదీ ఉండదు. యేసుప్రభువు పునరుద్ధానుడు, ఆయన డిఎన్ఏ వీళ్ళకు దొరికేదంతా అబద్ధం.
  • 🧱 హోలీ ఫ్రాడ్ (Holy Fraud): ఏసుప్రభువు మీద కప్పినటువంటి ఆ క్లాత్ ఏదైతే ఉన్నదో అది దొరికింది అని ప్రచారం జరిగింది. దాన్ని చాలామంది బైబిల్ పండితులు, క్రైస్తవ నాయకులు ఒప్పుకోలేదు. దాన్ని అది ‘హోలీ ఫ్రాడ్’ (Holy Fraud) అన్నారు. ఒక పవిత్ర సంకల్పంతో ఆడిన అబద్ధం, ఒక పరిశుద్ధమైన అబద్ధం అన్నారు పెద్దలు.
  • ⚖️ నిరూపించబడని అంశం: అది యేసుప్రభువు వారి మీద కప్పినటువంటి బట్ట అనేది కూడా ఇంకా నిరూపించబడలేదు. ఒకవేళ ఆ బట్ట గనుక నిజంగా దొరికితే, ఆయన రక్తమే దాని మీద ఉంటే.. అది మానవ జాతులలో ఏ జాతిదీ కాదన్న రిపోర్ట్ వస్తుంది. ఏ మానవ డిఎన్ఏ తో అది మ్యాచ్ అయినా, అది యేసయ్య రక్తం కాదు, యేసు మీద కప్పిన బట్ట కూడా కాదు.
  • చారిత్రక వాస్తవం: అది పచ్చి అబద్ధము, వ్యర్థమైనటువంటి ప్రేలాపన, కల్పిత కట్టు కథ. యేసుప్రభువు వారి అవతార సమయము కంటే ముందే భారతదేశానికి ఈ ఇశ్రాయేల్ దేశానికి చాలా వ్యాపార సంబంధం లావాదేవీలు ఉన్నాయి. అది ఎవరిదైనా కావచ్చు, కానీ అది యేసుప్రభువుది అని ఎవడు చెప్పాడు?

Detailed English Translation:

❓ Question: What is the truth behind the claim that the cloth covering Jesus’ body contains 38% to 40% Indian DNA? Why is it called a ‘Holy Fraud’?

  • False Propaganda: This is all trash and false propaganda. There are even reports suggesting that Brahmins are not native Indians but have Iranian DNA. Such claims are baseless.
  • Unique Nature of Christ’s Blood: The blood of Lord Jesus Christ was not human blood in the ordinary sense. He did not possess the human blood derived from Adam and Eve. Therefore, it won’t match Indian, Jewish, American, or any other human DNA. Jesus is the Risen One; any claim of finding His DNA is a lie.
  • The ‘Holy Fraud’: There was a promotion that the cloth (Shroud) covering Jesus was found. Many Bible scholars and Christian leaders have not accepted this. They termed it a ‘Holy Fraud’—a lie or deception created with a ‘holy’ intention or a sacred motive.
  • Unproven Claims: It has not been proven that the cloth in question is actually the one that covered Jesus. If a cloth were truly found with His blood on it, the report would show it doesn’t belong to any known human race. If it matches any human DNA, then it is neither Jesus’ blood nor His burial cloth.
  • Conclusion: This is a blatant lie and a fabricated story. Long before the incarnation of Jesus, there were extensive trade relations between India and Israel. The cloth could belong to anyone from that era. Who can definitively prove it belonged to Jesus?

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram