1104.Q: Debt Settlements and Legal Recourse (KSM 268) 💵

❓ ప్రశ్న: బ్యాంకు లోన్లు లేదా హ్యాండ్ లోన్లు కట్టలేని స్థితిలో సెటిల్మెంట్ చేసుకోవడం లేదా లీగల్ గా కోర్టును ఆశ్రయించడం క్రైస్తవ విశ్వాసులు చేయవచ్చా? వడ్డీలు పెరిగిపోయి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బైబిల్ మరియు చట్టం ఏం చెబుతున్నాయి? (1:11:38)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (02m 50s)

  • 🛡️ నిశ్చయంగా చేయవచ్చు: చేయవచ్చు, చేయవచ్చు. సెటిల్మెంట్ అంటే ఏమిటి? వాళ్లే వస్తారు, ఇప్పుడు అప్పు ఇచ్చిన వాళ్లే వస్తారు. నేను వడ్డీ కట్టలేను బాబోయ్, నేను దివాళా తీశాను. మూడు లక్షలు అప్పు తీసుకుంటే అది ఒక సంవత్సరం రెండు సంవత్సరాల లోపల పది లక్షలు అయిపోతుంది వడ్డీతో కలిపి.
  • 🧱 రికవరీ మరియు అప్పీల్: మూడే కట్టడానికి చేతగానోడిని, నేను పది లక్షలు ఏం కడతాను? అలాంటప్పుడు వాళ్ళ రికవరీ టీమ్ ఉంటుంది. వాళ్ళకి అప్పీల్ చేసుకుంటే.. “సరే మీరు కట్టలేకపోతే ఇంట్రెస్ట్ వేవ్ ఆఫ్ (Wave off) చేస్తాము, మీరు అసలైనా కట్టండి” అని ఒక పరిష్కారం చూపిస్తారు. అది ఒక సివిల్ కేసు.
  • ⚖️ కోర్టు నిర్ణయం: కోర్టుకు పోయినా కూడా వాళ్ళు అదే తీర్పు ఇస్తారు. “నేను మూడు లక్షలు తీసుకున్న మాట వాస్తవమేనండి, కానీ ఈ ఇంట్రెస్ట్ తో పాటు ఇంత నేను కట్టలేను. కడదామనే ఉద్దేశం ఉంది కానీ నేను దివాళా తీశాను” అని కోర్టుకు అప్పీల్ చేసుకుంటే, కోర్టు వారు తప్పకుండా కనికరంతో తీర్పు ఇస్తారు.
  • చట్టపరమైన ఉపశమనం: లీగల్ గా పర్మిట్ అయిన వడ్డీ ఏదో కొంచెం ఉంటుంది, ఆ వడ్డీ కిందకి మొత్తం అమౌంట్ అంతా కుదించి కోర్టు వారు తీర్పు ఇస్తారు. దాని ప్రకారం నేను రెండు విడతల్లో కట్టుకుంటాను అని మనం అప్పీల్ చేసుకోవచ్చు. అప్పుడు మన ఇంటి మీదకి ఎవరు రావడం, దాడి చేయడం, ఫోన్లు చేయడం ఏదీ ఉండదు. అలాంటివి మనం చేసుకోవచ్చు.

Detailed English Translation:

❓ Question: Can Christian believers opt for debt settlements or seek legal help from the court when they are unable to repay bank loans or private hand loans? What are the options when interest piles up beyond capacity?

  • Settlements are Permissible: Yes, it is permissible. What is a settlement? Often, the lenders themselves come forward. When a person is bankrupt and unable to pay high interest—where a three-lakh loan swells to ten lakhs within a year or two—they realize the impossibility of recovery.
  • Appeal and Negotiation: If one cannot even pay the principal, how can they pay ten lakhs? In such cases, one can appeal to the recovery team. They might offer a solution like, “If you cannot pay the interest, we will wave it off; just pay the principal amount.” This is essentially a civil matter.
  • Court Mediation: Even if taken to court, they provide a similar verdict. If you appeal, saying, “I admit to taking three lakhs, but I cannot pay this high interest and am currently bankrupt though I intend to repay,” the court will surely give a compassionate judgment.
  • Conclusion: The court will reduce the total amount to a legally permitted interest rate and give a verdict. We can then appeal to pay that in installments. Once this is done, there will be no more harassment, home visits, or threatening calls. Such legal measures are perfectly acceptable for believers to take.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram