1109.Q: Leviathan – Myth or Prophetic Sign? (KSM 221) 🐉

❓ ప్రశ్న: లెవియతాన్ (Leviathan) అనే మహా సర్పం సముద్ర అగాధం నుండి బయటకు వస్తుందనే వార్తల్లో నిజమెంత? ఇది యుగాంతానికి సూచనా? బైబిల్ లోని యోబు గ్రంథంలో ఉన్న వర్ణన దేనిని సూచిస్తుంది? (0:34:30)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (07m 00s)

  • 🛡️ అబద్ధపు ప్రచారం: అదంతా కట్టు కథ, అదంతా అబద్ధము. యోబు గ్రంథములో వివరించబడినటువంటి ఆ మహా సర్పము ఏదైతే ఉన్నదో – వంకర సర్పము, మహా మకరము.. అది తుమ్మగా వెలుగు ప్రకాశించును, దాని నోట్లో నుంచి అగ్ని జ్వాలలు వచ్చును, దాని పొలుసులు ఇనుప పొలుసుల వలె ఉండును అని వర్ణిస్తాడు. అదంతా సాతానును గూర్చినటువంటి వర్ణన.
  • 🧱 దృష్టి మళ్ళించే కుట్ర: ఇప్పుడు యుగాంతం ఎట్లా వస్తది అని అంటే – ఇదేదో ఈ లెవియతాన్ ఆ మహా సర్పం అది వచ్చినందుకు యుగాంతం ఏమీ రాదు. అసలైన వాస్తవాల నుంచి ప్రజల దృష్టి మళ్ళించడానికి సైతాను చేస్తున్నటువంటి దొంగ నాటకం ఇదంతా. ఏదైనా తోటలో సర్పంతో స్టార్ట్ అయ్యి మళ్ళీ సర్పం దగ్గరికే తీసుకొస్తుంది, సర్పాన్ని వాడేసుకుంటుంది అంతే.
  • ⚖️ ఆధ్యాత్మిక వర్ణన: అసలు ఆ సర్పం ఉందా సార్ మహా అగాధములో అంటే.. అదంతా ఆత్మ సంబంధమైనటువంటి ఒక మాట అది. అగాధములో నుండి వచ్చు క్రూర మృగము అని బైబిల్ లో (ప్రకటన 13వ అధ్యాయంలో) ఉంది కదా – అంటే అది ఆధ్యాత్మిక వర్ణన అది. అంతేగాని భౌతికంగా నిజంగా అంతలో మూడు కిలోమీటర్ల పాము వస్తది అని కాదు, తప్పు అది.
  • నిజమైన హెచ్చరిక: రాబోతున్న వన్ వరల్డ్ గవర్నమెంట్ మీద నుండి ప్రజల దృష్టి మళ్ళించడానికి ఇలాంటి ఈ న్యూస్ అంతా కూడా ప్రాపగేట్ చేస్తున్నారు. ఇదంతా సైతాను కుట్రలో భాగమే. ప్రజలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని సిద్ధపడాలి తప్ప ఇట్లాంటి పిచ్చి కథలు నమ్మకూడదు.

Detailed English Translation:

❓ Question: Is there any truth to the news that a giant serpent called Leviathan is emerging from the ocean depths? Is this a sign of the end times? What does the description in the Book of Job signify?

  • A Fabricated Myth: This is entirely a made-up story and a lie. The description of the great serpent in the Book of Job—the twisting serpent, the great sea monster—whose sneezing flashes light, whose mouth breathes fire, and whose scales are like iron shields, is a symbolic description of Satan.
  • Diversionary Tactics: The end times will not be triggered by the physical emergence of a literal Leviathan. This is a deceptive drama orchestrated by Satan to distract people’s attention from real spiritual truths. It started with a serpent in the Garden of Eden and it ends with the metaphor of the serpent; Satan simply uses this image.
  • Spiritual Interpretation: If you ask, “Is there really a serpent in the depths?”—it is a spiritual expression. When the Bible (Revelation 13) speaks of a “beast coming out of the abyss,” it is a spiritual description. It does not mean a literal three-kilometer-long snake will physically emerge. That is a misunderstanding.
  • The Real Concern: Such news is being propagated to divert people’s attention from the upcoming ‘One World Government.’ This is part of Satan’s conspiracy. People should be alert and prepare themselves spiritually rather than believing in such nonsensical stories.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram