1116.Q: Gift of Tongues and the Groanings of the Spirit (KSM 221) 🕊️

❓ ప్రశ్న: భాషల వరానికి మరియు రోమా 8:26లో ఉన్న ‘ఉచ్చరింప శక్యము కాని మూలుగులకు’ ఏమైనా సంబంధం ఉందా? పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షముగా ఎలా విజ్ఞాపన చేస్తారు? అర్థం చెప్పే వరం ఎప్పుడు పనిచేస్తుంది? (0:57:43)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (04m 00s)

  • 🕊️ ఆత్మ విజ్ఞాపన: భాషల వరానికి మరియు ఆ మూలుగులకు ఖచ్చితంగా సంబంధం ఉంటుంది. ఒక్కోసారి పరిశుద్ధాత్మ దేవుడు మన నాలుకనే వాడుకొని కూడా ఆయన ప్రార్థన చేస్తాడు. మన పక్షముగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు అని కూడా అక్కడ రాయబడింది (రోమా 8:26).
  • 🧱 మన బలహీనత – ఆత్మ సహాయం: అక్కడ రెండు మాటలు ఉంటాయి – మనము యుక్తముగా (యోగ్యముగా) ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు. అది మన బలహీనత. ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ప్రార్థన చేయాలని మనకు ఆశ ఉంది కానీ ఎలా చేయాలో తెలియదు.
  • ⚖️ ప్రార్థన చేయించుట: గనుక ఆయన మనల్ని మన చేత ప్రార్థన చేయిస్తాడు. మన నాలుకను వాడుకొని పరిశుద్ధాత్మ దేవుని భాషలో ఆయన ప్రార్థన చేయిస్తాడు. ఇంకోటి ఏంటంటే – మన పక్షముగా కూడా ఆయన నిరంతరం విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. ఈ రెండు కార్యక్రమాలు కూడా చేస్తాడు ఆయన.
  • అర్థం చెప్పే వరం (Interpretation): ఒకవేళ ఆ భాషలో మాట్లాడే పలుకులలో చుట్టూ ఉన్న వాళ్లకు అవసరమైన సందేశం ఉన్నట్లయితేనే ‘అర్థం చెప్పే వరం’ పనిచేస్తుంది. వీళ్లకు సంబంధించింది ఏమీ లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఆ వరం పని చేయనివ్వడు. సంఘానికి అవసరమైన సందేశం ఉంటేనే అర్థం చెప్పే వరాన్ని పనిచేయిస్తాడు. వ్యక్తిగత ప్రార్థనలో అది దేవునికి మరియు వ్యక్తికి మధ్యలో ఉన్న విషయం.

Detailed English Translation:

❓ Question: Is there any connection between the gift of tongues and the ‘groanings that cannot be uttered’ mentioned in Romans 8:26? How does the Holy Spirit intercede for us? When does the gift of interpretation work?

  • Intercession of the Spirit: There is definitely a connection between the gift of tongues and those groanings. Sometimes, the Holy Spirit uses our very tongue to pray. It is written that He intercedes for us (Romans 8:26).
  • Our Weakness and Spirit’s Help: The scripture highlights two points: we do not know how to pray as we ought. That is our weakness. The Spirit sees our weakness and helps us. We have the desire to pray, but we don’t know the proper way.
  • Leading the Prayer: Therefore, He makes us pray. He utilizes our tongue to pray in the language of the Holy Spirit. Furthermore, He continually intercedes on our behalf. He performs both of these roles.
  • The Gift of Interpretation: The ‘gift of interpretation’ functions only if the utterances in tongues contain a necessary message for those around. If there is nothing relevant to the listeners, the Holy Spirit does not activate that gift. He enables the interpretation only when there is a message intended for the church. In personal prayer, it remains a private matter between God and the individual.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram