1129.Q: Daniel’s 70th Week and the Seven-Year Covenant (KSM 221) 📜

❓ ప్రశ్న: దానియేలు ప్రవచించిన 70వ వారం ఎలా ప్రారంభం అవుతుంది? ఇశ్రాయేలుతో ఏడు సంవత్సరాల ఒప్పందం చేసుకునే ఆ ప్రపంచ రాజు ఎవరు? అంత్యకాలపు భయంకరమైన సమయం ఎప్పుడు మొదలవుతుంది? (1:57:00)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (05m 00s)

  • 🛡️ ఒడంబడికతో ఆరంభం: దానియేలు ప్రవచించిన 70వ వారం ఎలా ప్రారంభం అవుతుంది అంటే – ఒక ప్రపంచ రాజు ఇశ్రాయేలుతో ఏడు సంవత్సరాలకు ఒడంబడిక (ఒప్పందము) చేసుకున్నప్పుడు 70వ వారం ప్రారంభం అవుతుంది. అంతకంటే ముందు దశరాజ్య కూటమి సర్వభూ ప్రపంచానికి ఏక ప్రభుత్వం స్థాపించాలి.
  • 🧱 ఉత్తర దేశపు రాజు: ఉత్తర దేశపు రాజు (సిరియా లేక ఇరాక్ అధ్యక్షుడు) ఇశ్రాయేలుతో ప్రత్యేకమైన సంధి చేసుకుంటాడు. వాడు సంతకం చేసినప్పుడు 70వ వారం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏడేండ్ల సంధి ప్రారంభం అవుతుంది.
  • ⚖️ శాంతి ప్రధాతగా నటన: వాడు మెస్సియా లాగా నటిస్తాడు, శాంతి ప్రధాత అని జనం అనుకుంటారు. కానీ ఆ ఏడు సంవత్సరాల కాలమే అంత్య కాలపు భయంకరమైన సమయం. ఈ ఒప్పందం ద్వారానే క్రీస్తు విరోధి తన అసలు స్వరూపాన్ని బయటపెట్టే ప్రక్రియ మొదలవుతుంది.

Detailed English Translation:

❓ Question: How will Daniel’s 70th week begin? Who is the world leader that signs a seven-year covenant with Israel? When does the terrifying period of the end times commence?

  • Beginning with a Covenant: Daniel’s 70th week begins when a world ruler enters into a seven-year covenant (agreement) with Israel. Before this can happen, a ten-kingdom alliance must establish a one-world government over the entire earth.
  • The King of the North: The King of the North (the leader of Syria or Iraq) will make a special treaty with Israel. When he signs that document, the 70th week officially starts. That marks the beginning of the seven-year peace pact.
  • A Deceptive Peacemaker: He will act like a Messiah, and people will believe him to be a bringer of peace. However, that seven-year period is actually the terrifying time of the end. It is through this treaty that the Antichrist begins to reveal his true identity.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram