❓ ప్రశ్న: మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలోని కుసుంబ విలేజ్‌లో పాస్టర్‌పై జరిగిన దాడిని ఎలా చూడాలి? తన ఇంట్లో తాను ప్రార్థన చేసుకుంటున్న సేవకుడిపై దాడి చేయడం వెనుక ఉన్న కుట్ర ఏంటి? రాష్ట్రీయ మసీహి పరిషత్ (RMP) జోక్యం ద్వారా జరిగిన న్యాయం ఏమిటి? (0:04:26)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (10m 18s)
- 🛡️ దాడి నేపథ్యం: జల్గావ్లో జరిగింది ఏంటంటే – కొంతమంది హిందూ సోదరులు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. అదే టైమ్ కు పాస్టర్ గారి ఇంట్లో లోపల ప్రేయర్ మీటింగ్ జరుగుతా ఉన్నది. పాస్టర్ గారు అన్నారు – “మనం మైక్ పెట్టలేదు, గట్టిగా బయటికి ఏమి బోధ చేయట్లేదు, మన ఇంట్లో మనం మౌనంగా ప్రార్థన చేసుకుంటున్నాం, వాళ్ళు దాటేసి వెళ్ళిపోతారు” అని.
- 🧱 అకృత్యం: ఎప్పుడైతే ఈ ఇంటి మీదుగా వెళ్తున్నారో, అందులో కొంతమంది ఐదు ఆరుగురు ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వాళ్ళు.. మనస్సులను విషంతో నింపిన వాళ్ళు – “అరేయ్ ఇక్కడ ఒక పాస్టర్ ఉన్నాడురా, మత మార్పిడిలు జరుగుతున్నాయిరా” అని రెచ్చిపోయి ఇంట్లోకి ప్రవేశించారు. లక్షన్నర వరకు క్యాష్, కొంత బంగారం కూడా తీసుకొని వెళ్ళిపోయారు. చాలా దారుణంగా పాస్టర్ గారిని కొట్టారు.
- ⚖️ పోలీసుల తీరు మరియు RMP జోక్యం: పోలీస్ కంప్లైంట్ ఇద్దామని వెళితే అక్కడ ఆఫీసర్స్ – “ఇది దొమ్మి సంఘటన, 300 మందిలో ఎవరి మీద కేసు పెడతాం? మీ దేవుడు క్షమించమంటాడు కదా, క్షమించొచ్చు కదా” అని పంపించేశారు. ఈ సంగతి మనకి తెలిసిన తర్వాత ‘రాష్ట్రీయ మసీహి పరిషత్’ (RMP) డెలిగేషన్ ని నేను పంపించాను. ఎఫ్ ఐఆర్ (FIR) చేయాల్సిందే అని మనం గట్టిగా నిలబడ్డాం.
- ✨ న్యాయం – ఐక్యత: RMP జోక్యం ద్వారా మతోన్మాదులకు మహారాష్ట్రలో ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక పాస్టర్స్ ఈయననే భయపెడుతుంటే, మనోళ్ళు వెళ్లి ధైర్యం చెప్పారు. ఇవాళ ఎఫ్ ఐఆర్ వచ్చేస్తుంది. వేరే మతాల మీద దాడి చేయకూడదు, ఇంట్లో ప్రార్థన చేసుకుంటే కొట్టే హక్కు మీకు లేదు అనే పాఠం వాళ్లకు నేర్పించాలి. భారతదేశంలో క్రైస్తవులందరూ ఏకమయ్యే రోజు వచ్చేసింది, చట్టమే మన ఆయుధం.
Detailed English Translation:
❓ Question: How should we view the attack on a Pastor in Kusumba village of Jalgaon district, Maharashtra? What was the injustice involved, and how did the Rashtriya Masihi Parishad (RMP) intervene to ensure legal action?
- The Incident Context: In Jalgaon, while some Hindu brothers were conducting a rally for Chhatrapati Shivaji Maharaj Jayanti, a prayer meeting was quietly happening inside a Pastor’s home. The Pastor had intentionally avoided using microphones to ensure they wouldn’t disturb anyone, believing the rally would simply pass by.
- The Brutality: As the rally passed the house, a few individuals fueled by extremist ideologies forcibly entered the home under the pretext of stopping “conversions.” They brutally assaulted the Pastor and looted cash worth 1.5 lakhs along with some gold.
- The Struggle for FIR: When the victims approached the police, the officers dismissed them, questioning how they could identify suspects in a mob of 300 and even mockingly suggesting that Christians should just “forgive” as their God teaches. Upon hearing this, I dispatched a delegation from the Rashtriya Masihi Parishad (RMP) to demand an FIR.
- Victory and Unity: Through RMP’s firm intervention, the extremists in Maharashtra faced a legal setback. While local leaders were trying to intimidate the victim, our team provided courage and ensured the FIR was filed. This serves as a lesson that no one has the right to attack private prayers. The time for Christians in India to unite and use the law as their shield has arrived.
