❓ ప్రశ్న: ‘చావా’ (Chhava) సినిమా వివాదం – సంభాజీ మహారాజు ముస్లింల చేతిలో చిత్రహింసలకు గురయ్యారనే ప్రచారంలో నిజమెంత? చరిత్రను మతపరంగా వక్రీకరించడం వెనుక ఉన్న కుట్ర ఏంటి? చారిత్రక వాస్తవాలు ఏమిటి? (0:14:44)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (06m 02s)
- 🛡️ సినిమా నేపథ్యం: చావా సినిమా నేను చూడలేదు. చూడకపోయినా దాని మీద వచ్చిన వివిధ రివ్యూస్, అసలు శివాజీ మహారాజు ఆయన కుమారుడు సంభాజీ మహారాజు వాళ్ళ గూర్చిన కథనాలు బోత్ సైడ్స్.. వాళ్లకు అనుకూలంగా ప్రతికూలంగా రెండు కథనాలు కూడా చూశాను.
- 🧱 వీరుల పట్ల గౌరవం: చారిత్రిక ఆధారాలు కూడా చూశాను. అసలు విషయం ఏంటంటే శివాజీ మహారాజు అయితే మనం ఆయన పేరు పెట్టలేము ఆయన మహావీరుడు మహాశురుడు. ఆయన తర్వాత రాజ్యం వెళ్ళినటువంటి సంభాజీ మహారాజ్ ఛత్రపతి సంభాజీ మహారాజు కూడా మహాశూరుడు. ఆయన్ని ఎవరిని కించపరిచే ఉద్దేశం నాకు లేదు.
- ⚖️ మతపరమైన వక్రీకరణ: అయితే ఇక్కడ హోల్ ప్రాబ్లం ఏంటి అంటే మతం రంగు పులిమేరు. ఇదంతా కూడా బిజెపి అనుకూలమైన ఫిల్మ్ ఇది. సంఘ పరివార ప్రేరణ వాళ్ళ ఫండింగ్ అనుకుంటా నేను.. మరి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సంఘ పరివార ప్రేరిత వాళ్లకు అనుకూలమైన సినిమా చావా. ఎందుకంటే ప్రతి దానికి వాళ్ళు హిందూ ముస్లిం రంగు వేస్తారు.
- ✨ యుద్ధాల అసలు ఉద్దేశం: శివాజీ మహారాజ్ కు ఔరంగజేబ్ కు జరిగిన పోరాటాలు.. శివాజీ సాధించినటువంటి ఆ మహా ఘన విజయాలు.. ఎన్ని యుద్ధాలు చేసినా ఔరంగజేబ్ శివాజీని ఏం చేయలేకపోవడం.. ఆఖరికి మాయోపాయంతో చంపించారు తప్ప ఆయనను ఎదుర్కొన్న వాడు ఎవడు లేడు. ఆయన సింహం అయితే సంభాజీ సింహం పిల్ల.
- 🚩 చారిత్రక సత్యం: ఔరంగజేబు ముస్లిం మతమును స్థాపించడానికి వ్యాపింప చేయడానికి యుద్ధాలు చేశాడని, శివాజీ మహారాజు ఏమో హిందూ ధర్మాన్ని రక్షించడానికి యుద్ధాలు చేశాడని వీళ్ళు ఇస్తున్నారు. విచ్ ఎంతవరకు వాస్తవం అది? టోటల్లీ ఫాల్స్ (Totally False). వెరీ సింపుల్.. చరిత్ర చెబుతున్నది, చరిత్ర గ్రంథాల్లో రాసి ఉన్నది ఏంటంటే శివాజీ మహారాజు సైన్యములో ఆయన దర్బారులో ఉన్న అధికారులు మంత్రులు అనేకమంది ముస్లింలు ఉన్నారు. ఔరంగజేబ్ యొక్క ఆయన ఆస్థానంలో ఆయన దర్బారులో ఆయన సైన్యంలో మంత్రివర్గంలో ఎంతో మంది హిందువులు ఉన్నారు.
Detailed English Translation:
❓ Question: What is the truth behind the portrayal of Sambhaji Maharaj in the movie ‘Chhava’? How is history being distorted for religious agendas, and what are the actual historical facts regarding Shivaji and Sambhaji Maharaj?
- Observation on the Film: I haven’t watched the movie ‘Chhava’ itself. However, I have studied various reviews and accounts about Shivaji Maharaj and his son Sambhaji Maharaj from both supporting and opposing perspectives.
- Respect for the Heroes: I have also examined historical evidence. Shivaji Maharaj was an unparalleled warrior and hero. His successor, Chhatrapati Sambhaji Maharaj, was equally valiant. I have no intention of belittling these great figures.
- Religious Distortion: The core issue here is the religious coloring of history. I believe this film is pro-BJP, likely inspired or funded by the Sangh Parivar. Directly or indirectly, ‘Chhava’ seems to favor their narrative, as they tend to frame everything through a Hindu-Muslim lens.
- The Nature of the Conflict: The battles between Shivaji Maharaj and Aurangzeb were legendary. Despite numerous wars, Aurangzeb could never truly defeat Shivaji in direct combat; he resorted to deceit. If Shivaji was a lion, Sambhaji was a lion’s cub.
- The Historical Reality: They claim Aurangzeb fought to spread Islam and Shivaji fought to protect Hinduism. How far is this true? It is totally false. Very simply, history and historical texts record that there were many Muslim officials and ministers in Shivaji Maharaj’s army and court. Similarly, many Hindus held prominent positions in Aurangzeb’s court, army, and cabinet.
