1143.Q: Muslim Officials in Maratha Darbar and Historical Conspiracy (KSM 220) 🏛️

❓ ప్రశ్న: శివాజీ మరియు సంభాజీ మహారాజుల దర్బార్‌లో ముస్లిం అధికారుల ప్రాధాన్యత ఎంత? చరిత్రను మతపరంగా వక్రీకరించడం వెనుక ఉన్న కుట్ర ఏంటి? పీశ్వా బ్రాహ్మణుల పాత్ర ఏమిటి? (0:20:48)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (12m 04s)

  • 🛡️ మతాతీత పరిపాలన: శివాజీ మహారాజు దర్బారులో ముస్లింలు ఉన్నారు. ఔరంగజేబు హిందువులకు ఉద్యోగాలు ఇచ్చాడు, వాళ్ళు ఆయన దగ్గర ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు హిందూ దేవతలనే పూజలు చేసుకున్నారు. ఆయన ఏం అభ్యంతరం చెప్పలేదు. సేమ్ థింగ్ విత్ శివాజీ.. ఛత్రపతి శివాజీ మహారాజు అనేకమంది ముస్లింలకు తన దర్బార్లో ఉద్యోగాలు ఇచ్చాడు.
  • 🧱 నమ్మకానికి నిదర్శనం: ముస్లింలు ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటున్నారు శివాజీ కిందకి.. తప్ప మళ్ళా మతంతోనే ఏం సంబంధం లేదు. మతంతో మీరు ముస్లిమ్స్ గా ఉంటే నేను ఉద్యోగం ఇవ్వనని శివాజీ అనలేదు. శివాజీ మహారాజు కీలకమైన ఉద్యోగాలు ఇచ్చారు.. ఆయన అంగరక్షకులు ముస్లిమ్స్ అంటే ఎంత నమ్మాడు ఆయన!
  • ⚖️ కాపాడిన ముస్లిం అధికారులు: అంగరక్షకుడు ఉంటే ఎవరు లేనప్పుడు పొడిసేయొచ్చు.. అలా చేయరు వీళ్ళు అని చెప్పి ముస్లింలను అంతగా నమ్మి అంగరక్షకులుగా మంత్రులుగా కీలక పదవుల్లో నియమించాడు శివాజీ. ఔరంగజేబ్ మీ మీద దాడి చేయబోతున్నాడు అని హెచ్చరించి ఆయనను కాపాడిందే ముస్లిం అధికారులు.
  • మతం వ్యక్తిగతం: ఇప్పుడు శంభాజీ మహారాజు దర్బార్లో కూడా ముస్లిమ్స్ ఏ ఉన్నారు. తండ్రి బాటలోనే నడిచాడు సంభాజీ. వాళ్ళు మరాఠా సామ్రాజ్యము అని పోరాడారు తప్ప.. మాకు రాముడి సామ్రాజ్యం అనే పిచ్చి అప్పుడు వీళ్ళకి లేదు. మతం ఏదో ఒకటి నమ్ముకోండిరా బాబు, ఇది మా భూభాగం అని వాళ్ళు పోరాడుతారు తప్ప మతము కేవలము వ్యక్తిగతమని అటు మొగల్ రాజులైనా నమ్మారు, ఇటు హిందూ రాజులైనా నమ్మారు.
  • 🚩 పీశ్వా బ్రాహ్మణుల కుట్ర: పీశ్వా బ్రాహ్మణులతో వచ్చింది ఇబ్బంది. పీశ్వా బ్రాహ్మణులు ఆయన మీద కుట్ర చేసి చంపించారు. శూద్రులు ఎట్లా పరిపాలిస్తారు అనే కక్ష మీద కుట్రలు చేసింది పేశ్వ బ్రాహ్మణులు. ఇప్పుడు వాళ్ళు కుట్ర చేశారు గనుకనే రాజ్యం వాళ్ళ హస్తగతం అయింది. కానీ మత విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి వీళ్ళు అబద్ధాలతోనే సినిమాలు తీసి బ్రెయిన్ వాష్ చేస్తున్నారు.

Detailed English Translation:

❓ Question: What was the significance of Muslim officials in the courts of Shivaji and Sambhaji Maharaj? What is the conspiracy behind the religious distortion of history, and what was the role of the Peshwa Brahmins?

  • Secular Administration: There were Muslims in Shivaji Maharaj’s court. Similarly, Aurangzeb gave jobs to Hindus, and they continued to worship their deities while serving him; he raised no objection. The same was true for Shivaji—he provided employment to many Muslims in his Darbar.
  • Evidence of Trust: Muslims held government positions under Shivaji, and religion had no bearing on their service. Shivaji never refused a job to anyone because they were Muslim. He entrusted them with critical roles; the fact that his bodyguards were Muslims shows how much he trusted them.
  • Protection by Muslim Officials: A bodyguard has the opportunity to strike when no one is around, yet Shivaji trusted them so much that he appointed them to key positions as ministers and guards. It was actually Muslim officials who warned Shivaji about Aurangzeb’s impending attacks and saved him.
  • Faith as a Personal Matter: Sambhaji Maharaj also had Muslims in his court, following in his father’s footsteps. They fought for the ‘Maratha Empire,’ not for some religious obsession. They fought for their territory, believing that faith was a personal matter—a view shared by both Mughal and Hindu kings of that era.
  • The Peshwa Conspiracy: The real trouble came with the Peshwa Brahmins. They conspired against him and had him killed. Driven by the prejudice that Shudras should not rule, the Peshwa Brahmins plotted against them. Because of their conspiracies, the kingdom eventually fell into their hands. However, today, films are being made with lies to incite religious hatred and brainwash people.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram