❓ ప్రశ్న: 140 సంవత్సరాల తర్వాత జరిగిన ‘మహా కుంభమేళా’ను మరియు అందులో జరిగే స్నానాలను ఆధ్యాత్మికంగా ఎలా విశ్లేషిస్తారు? ఈ నమ్మకాల పట్ల క్రైస్తవుల దృక్పథం ఎలా ఉండాలి? (0:33:47)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (02m 13s)
- 🛡️ హిందూ సమాజ విశ్వాసం: అదొక భారతీయుల యొక్క నమ్మకము, ఆ హిందూ సమాజం యొక్క నమ్మకం అది. అమృత భాండం తీసుకొని వెళ్ళినప్పుడు గరుత్మంతుడు.. ఒక డెఫినెట్ గా ఒక ప్రత్యేకమైన గ్రహ స్థితి అలైన్మెంట్ ఉన్నప్పుడు ఆ అక్కడి నుంచి ఒక నాలుగు చుక్కలు నాలుగు స్థలాలు పడ్డాయి.
- 🧱 అమృత గడియలు – గ్రహ స్థితి: అదే అమృత గడియలు, అక్కడ అమృతం పడ్డ సమయము, స్థలము. మళ్ళీ అలాంటి గ్రహాల అలైన్మెంట్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న అమృతం పనిచేస్తుంది గనుక.. అక్కడ మునిగి స్నానం చేస్తే మనకు ఎన్నో జన్మల దోషాలన్నీ వెళ్ళిపోతాయి, మోక్ష సాధన ఈజీ అవుతుంది అని అదొక విశ్వాసం వాళ్ళది.
- ⚖️ విమర్శించాల్సిన అవసరం లేదు: అది హిందూ సమాజం విశ్వాసం, దాన్ని మనం విమర్శిస్తే ఇంకా ఎన్నిటినో విమర్శించాల్సింది వస్తది. అది వాళ్ళ నమ్మకము, వాళ్ళు చేసుకుంటున్నారు. దానికి మనకు నష్టం గాని లాభం గాని లేదు. దాని గురించి మనం మాట్లాడటం అనవసరం.
- ✨ ప్రభువు రాకడ – అంతిమ తీర్పు: మళ్ళా మహా కుంభమేళా ఇంకో 100 ఏళ్ళు అనుకోండి.. ఈ లోపల ప్రభువు వచ్చేస్తాడు కదా. అప్పుడు ఏదీ ఉండదు, అప్పుడు అన్ని మతాలు ఒకటి. ఆయనే వెయ్యేళ్ళు పరిపాలిస్తాడు. అప్పుడు కుంభమేళా జరగదు, ఏ మేళా జరగదు. దేవుని పరిపాలనలో సత్యం ఒక్కటే నిలుస్తుంది.
Detailed English Translation:
❓ Question: How do you spiritually analyze the ‘Maha Kumbh Mela’ held after 140 years and the ritual baths associated with it? What should be the perspective of Christians toward these beliefs?
- Belief of the Hindu Community: It is a belief held by Indians, specifically the Hindu community. According to their tradition, when Garuda was carrying the pot of nectar (Amrit), four drops fell at four different locations during a specific celestial or planetary alignment.
- Nectarine Moments and Planetary Alignment: Those are considered the ‘moments of nectar’ (Amrit Ghadiyal), marking the exact time and place where the nectar fell. Their faith suggests that when a similar planetary alignment recurs, the essence of that nectar becomes active. Consequently, bathing there is believed to cleanse sins from many births and make the path to salvation (Moksha) easier.
- No Need for Criticism: This is the faith of the Hindu society. If we start criticizing it, we would have to criticize many other things as well. It is their belief, and they are practicing it. It brings us neither loss nor gain. Therefore, it is unnecessary for us to speak against it.
- The Lord’s Coming and Eternal Reign: Even if another Maha Kumbh Mela is scheduled 100 years from now, the Lord will likely return before then. At that time, nothing else will remain; all faiths will become one under His rule. He will reign for a thousand years. During His reign, there will be no Kumbh Mela or any other such gatherings. Only Truth will prevail in God’s administration.
