1146.Q: Return of Krishi Paul and Faith Apostasy (KSM 220) ⛪

❓ ప్రశ్న: క్రైస్తవ్యాన్ని వదిలి వెళ్లి, యేసుప్రభువును విమర్శించి, మళ్ళీ ఇప్పుడు తిరిగి వచ్చి క్షమాపణ అడుగుతున్న కృషిపాల్ (Krishi Paul) ఉదాంతంపై మీ స్పందన ఏంటి? విశ్వాసం నుండి తొలగిపోయేవారి వల్ల సంఘానికి నష్టం ఉందా? (0:35:52)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (03m 35s)

  • 🛡️ నేపథ్యం: అతడు ముందుగా ఒక పాస్టర్ గా బిలీవర్స్ చర్చిలో ట్రైనింగ్ తీసుకొని పాస్టర్ గా ఉండి.. బైబిల్ కరెక్ట్ కాదు, యేసు అసలు దేవుడే కాదు, పాస్టర్లు అంతా మోసం చేస్తున్నారు అని చెప్పేసి ఆ మతోన్మాదుల దగ్గరికి వెళ్ళిపోయి.. ఇక నుంచి నేను హిందువుగానే ఉంటా అని వాళ్ళకి కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చాడు.
  • 🧱 తిరిగి రాక – క్షమాపణ: తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చి – “దేవుడు నన్ను దర్శించి మాట్లాడాడు, నువ్వు తప్పు చేస్తున్నావు, నేను గాయపడ్డాను అని దేవుడు నాతో మాట్లాడాడు యేసు ప్రభువుల వారు.. అందుకొరకు క్రైస్తవ సమాజము నన్ను క్షమించండి” అంటూ అతడు మళ్ళీ క్షమాపణ అడిగాడు.
  • ⚖️ లాభనష్టాలు ఎవరికి?: కృషిపాల్ తన తప్పు తెలుసుకొని నేను చాలా తప్పు చేశాను అని అడగడము అది ఆయనకే మంచిది కానీ మనకేమి నష్టం? ఇప్పుడు ఆయన ఇంతకు ముందు వెళ్ళిపోయినప్పుడు కూడా మనకు ఎవరికీ నష్టం లేదు. మళ్ళా తిరిగి దేవుని దగ్గరికి వస్తే మనకు ఎవరికీ ఏమి లాభం లేదు. ఆయనకే లాభ నష్టాలు ఆయనకే.
  • నిర్లిప్తత (Don’t Care): ఎవరైనా విశ్వాసము నుండి తొలగిపోతే వాళ్లే నష్టపోతారు. పొద్దున్నే లేసేసి తల దూక్కునేటప్పుడు వెంట్రుకలు ఎన్నో పోతాయి, కూర్చొని ఏడుస్తామా? ఆలోచించం, పట్టించుకోం. అలాగే క్రీస్తు మార్గం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరి వెంట్రుకలు పోయినట్టే. యు సింప్లీ డోంట్ కేర్ ఎట్ ఆల్ (You simply don’t care at all). పోతే పోనీ భ్రష్టులు! మారుమనసు పొంది వస్తే ఆయనకే మంచిది.

Detailed English Translation:

❓ Question: What is your response to the incident of Krishi Paul, who left Christianity, criticized the Lord, and has now returned seeking forgiveness? Is there any loss to the church when someone falls away from faith?

  • The Background: He was initially trained as a pastor in Believers Church. Later, he claimed the Bible was incorrect, Jesus was not God, and that pastors were deceiving people. He then joined extremists, gave interviews stating he would live as a Hindu, and criticized the faith.
  • The Return and Apology: Now he has returned, claiming, “The Lord appeared to me and said I am doing wrong and that I have hurt Him. Therefore, I ask the Christian community to forgive me.”
  • Personal Consequences: It is good for Krishi Paul himself that he realized his mistake and asked for forgiveness. But how does it affect us? When he left, there was no loss to us, and now that he has returned, there is no specific gain for us. The profit or loss of faith belongs solely to the individual.
  • Spirit of Detachment: If anyone falls away from faith, they are the ones who suffer the loss. When we comb our hair in the morning and lose a few strands, do we sit and cry? We don’t even notice or care. Similarly, those who leave the path of Christ are like fallen hair. You simply shouldn’t care at all. If they go, let them go as apostates. If they repent and return, it is for their own good.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram