❓ ప్రశ్న: ఢిల్లీలో జరగబోయే ‘యుగాంతం’ (The End of the Present Age) ఇంగ్లీష్ బుక్ రిలీజ్ విశేషాలు ఏంటి? ఒక పుస్తకం అనుకుంటే ఎనిమిది భాషల్లో పుస్తకాలు ఎలా వస్తున్నాయి? దీని వెనుక ఉన్న దైవ కార్యం ఏమిటి? (0:39:27)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (06m 09s)
- 🛡️ అద్భుతమైన రచన: దేవుడు చేస్తున్న ఒక అద్భుతం అది. యాక్చువల్ గా ఇంగ్లీష్ లో యుగాంతం గ్రంథము దేవుడు రాయమన్నాడు రాశాను. చాలా పోరాటం మధ్యలో దేవుడు అద్భుతంగా రాయించాడు. దాని భాషా రచన శైలి అదంతా కూడా ఇంటర్నేషనల్.. అమెరికన్ ఎడిటర్ కూడా దాన్ని అప్రిషియేట్ చేశారు. “ఇట్స్ ఏ గ్రేట్ బుక్” (It’s a great book) అని.
- 🧱 పుస్తక రచన క్రమం: త్రిత్వము అర్థం కాకపోవడమే కారణం గనుక.. త్రిత్వం అనేది లేఖన సమ్మతమైన సత్యం అని నిరూపించే గ్రంధాన్ని ముందు విడుదల చెయ్ అని దేవుడు మాట్లాడితే అప్పుడు ‘పరిశుద్ధ దేవుని గూర్చిన విధానం’ (He is God Trinity) అది వచ్చింది. ఆ తర్వాత ‘దేవుడు సాతానును సృష్టించాడా?’ అనేది సెకండ్ క్వశ్చన్.
- ⚖️ ఢిల్లీ రిలీజ్ – ప్రణాళిక: ఇంగ్లీష్ బుక్ రిలీజ్ ఢిల్లీలో చేద్దాం అనుకున్నాను. అప్పుడు మా అవుట్ రీచ్ టీం – “అయ్యగారు ఢిల్లీలో రిలీజ్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది కదా, హిందీ బుక్ కూడా చేసేస్తే బాగుంటుంది కదా” అని అంటే.. మంచి తలంపు నాయనా కానీ నాకంత మంచి హిందీ రాదు. ఇంగ్లీష్ ఏదో తిప్పలు పడతాను, తెలుగు నా సొంత భాష.
- ✨ ఎనిమిది భాషల్లో విస్తరణ: కానీ అద్భుతంగా ఒక సంస్థ ముందుకు వచ్చింది. 400 పేజీల బుక్కు ట్రాన్స్లేషన్ అయిపోయింది. ఇప్పుడు ఇంగ్లీష్ అండ్ హిందీ రెండు వర్షన్స్ వస్తాయి. అనుకోకుండా నా శిష్యులు కాంట్రిబ్యూట్ చేసి.. కన్నడ, తమిళ్, ఒరియా, ఇంగ్లీష్ ఇలా ఏడు పుస్తకాలు వస్తున్నాయి. ఒక అనుకుంటే ఏడు పుస్తకాలు రిలీజ్ అవుతున్నాయి. ఇది మార్చి 27న ఢిల్లీ హార్ట్ లో జరుగుతుంది.
Detailed English Translation:
❓ Question: What are the details regarding the release of the English book ‘The End of the Present Age’ in Delhi? How did a single project expand into publications in eight different languages? What is the divine purpose behind this?
- A Miraculous Work: It is a miracle performed by God. I wrote the book ‘The End of the Present Age’ in English because God commanded me to. Despite many struggles, God enabled its completion. Even an American editor appreciated the international standard of the writing style, calling it a “great book.”
- The Sequence of Writing: Since a lack of understanding about the Trinity is a major issue, God told me to first release a book proving the biblical truth of the Trinity. Thus, ‘He is God Trinity’ was published. Following that, the question ‘Did God create Satan?’ became the focus for the next work.
- The Plan for Delhi Release: I initially planned the English book release in Delhi. My outreach team suggested that since a Delhi release is expensive, it would be beneficial to release a Hindi version simultaneously. I liked the idea but noted that while I manage English and excel in Telugu, my Hindi isn’t as proficient.
- Expansion into Eight Languages: Miraculously, an organization stepped forward and completed the translation of the 400-page book. Now, both English and Hindi versions are ready. Furthermore, through the contributions of my students, the book is being released in Kannada, Tamil, Oriya, and English—making it seven books instead of one. This grand release will take place on March 27th in the heart of Delhi.
