1149.Q: Christ’s Sacrifice vs. Sambhaji’s Torture (KSM 220) ⚖️

❓ ప్రశ్న: సంభాజీ మహారాజు పొందిన చిత్రహింసలు యేసుప్రభువు కంటే ఎక్కువ అని భాస్కర్ రాజు చేసిన వ్యాఖ్యలపై మీ విశ్లేషణ ఏంటి? చిత్రహింసలు అనుభవించడమే ఒక వ్యక్తి గొప్పతనానికి కొలమానమా? యేసుక్రీస్తు విశిష్టత ఏమిటి? (0:51:06)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (06m 10s)

  • 🛡️ పోలిక లేని విషయం: మైండ్ దొబ్బేసిన మాటలు అవన్నీ. యేసు ప్రభువు కంటే సంభాజీ మహారాజు గొప్పవాడా? సమానుడా? తక్కువ కూడా అనే టాపిక్ ఏ నాన్సెన్స్ (Nonsense). అసలు పోలికనే లేదు సంభాజీ మహారాజుకు యేసు ప్రభువుకి ఏంటి పోలిక అసలు!
  • 🧱 దైవత్వానికి నిరూపణ: పాపములు క్షమించుటకు నాకు అధికారం ఉన్నది అని సంభాజీ గారు చెప్పగలడా? నా యందు పాపము ఉన్నదని మీలో ఎవడు స్థాపించున్నాడు అని ఆయన చెప్పగలడా? పోనీ మరణాన్ని గెలిచి లేచాడా? ఏ విధంగా పోలుస్తారు? ఈయన రాజకీయము, సామ్రాజ్య స్థాపనము, మరాఠా జాతి కొరకు పోరాడారు తప్ప మానవజాతి కోసం కాదు.
  • ⚖️ శ్రమల వెనుక ఉన్న ఉద్దేశం: భాస్కర్ రాజు గారి ఉద్దేశం ఏంటంటే – సంభాజీ మహారాజ్ చర్మం వలచబడింది, గోళ్లు పీకేయబడ్డాయి, కళ్ళు పొడి చేయబడ్డాయి.. చిత్రవధలు అనుభవించారు అని. అయితే యేసు ప్రభువు ఎందుకు గ్రేటో ఇప్పటిదాకా వీళ్ళకి అర్థం కాలేదు. యేసు ప్రభువు వారు సిలువ వేయబడ్డందుకు గొప్పోడు కాలేదు.
  • ప్రవచనాల నెరవేర్పు: చిత్ర హింసలు అనుభవించిన కారణాన్ని బట్టే యేసు గొప్పోడని మేము అనడం లేదు. ఆయన సమస్త మానవాళి కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని కారుస్తాడు అనే సంగతి ఆయన పుట్టక ముందు వందల సంవత్సరాలకు ముందు ప్రవక్తలు చెప్పగా.. అది గ్రంథాల్లో రాయబడి, ప్రవచనాల నెరవేర్పుగా యేసు మరణించాడు. అది ఆయన గొప్పతనం. టార్చర్ (Torture) పెట్టబడటం కాదు విశిష్టత.

Detailed English Translation:

❓ Question: What is your analysis of Bhaskar Raju’s comments claiming that Sambhaji Maharaj’s tortures were greater than those of Jesus? Is suffering torture the sole measure of greatness? What is the unique significance of Jesus Christ?

  • An Absurd Comparison: Those are mindless comments. The topic of whether Sambhaji Maharaj is greater, equal, or even lesser than Jesus is absolute nonsense. There is simply no comparison between Sambhaji Maharaj and the Lord Jesus.
  • Evidence of Divinity: Could Sambhaji claim the authority to forgive sins? Could he challenge others by saying, “Which of you convicts me of sin?” Moreover, did he conquer death and rise again? In what way can they be compared? Sambhaji fought for politics, empire-building, and the Maratha race, but not for all of humanity.
  • The Purpose Behind Suffering: Bhaskar Raju’s point is that Sambhaji Maharaj was skinned, his nails were pulled out, and his eyes were gouged—that he endured extreme torture. However, they still haven’t understood why Jesus is truly great. Jesus is not great simply because He was crucified.
  • Fulfillment of Prophecy: We do not call Jesus great merely because He endured physical torture. His greatness lies in the fact that hundreds of years before His birth, prophets foretold that He would shed His holy blood for all of humanity. His death was the fulfillment of those written prophecies. The uniqueness lies in the divine purpose and fulfillment, not just in the act of being tortured.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram