1157.Q: Significance of Head Covering for Women (KSM 220) 🧕

❓ ప్రశ్న: ప్రార్థన సమయంలో స్త్రీలు ముసుగు ధరించడం గురించి బైబిల్ ఏం చెబుతోంది? ఇది కేవలం పెళ్లైన వారి కోసమేనా లేక మెచ్యూర్ అయిన ప్రతి స్త్రీ ధరించాలా? ముసుగు వేసుకునే విధానంలో ఉండాల్సిన యథార్థత ఏమిటి? (1:38:00)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (02m 40s)

  • 🛡️ సృష్టి క్రమం – విధేయత: పెళ్లికి ఎదిగిన పిల్లలు అందరూ అంటే మెచ్యూర్ (Mature) అయిన వాళ్ళందరూ.. అంటే వాళ్ళకి భర్త లేడు కదా అని అనుకోవద్దు. “నేను ఒక పురుషుడికి లోబడవలసిన స్థానములో దేవుడు నన్ను సృష్టించాడు” అని వాళ్లకు తెలిస్తే తప్పక ముసుగు వేసుకుంటారు. ఇది దేవుడు నియమించిన సృష్టి క్రమానికి ఇచ్చే గౌరవం.
  • 🧱 వివక్ష లేదు: భక్తి వాక్యాన్ని గౌరవించినట్టు ఎందుకు వేసుకోకూడదు? స్త్రీలు అంటే పెళ్లి అయిన వారు మాత్రమే ‘ఫీమేల్’ అని అర్థం కాదు. పెళ్లైనోళ్లే వేసుకోవాలి, పెళ్లి కానోళ్ళు వేసుకోవద్దు అనేది ఏమీ లేదు. నిజానికి ఇప్పుడు పెళ్లి అయిన వాళ్ళు కూడా సరిగ్గా వేసుకోవట్లేదు.
  • ⚖️ ఫ్యాషన్ వర్సెస్ భక్తి: ముసుగు కూడా ఎట్లా వేసుకుంటారు అంటే స్టైల్ గా.. అది మొత్తం తల కవర్ అయ్యేలా వేసుకోరు, సగం వెనక పెట్టుకుంటారు. అది జర్రమని జారిపోతా ఉంటుంది. “నేను సాక్ష్యమో పాటో ముగించేదాకా నా తల మీదనే ఉండాలి, తల కవర్ అయి ఉండాలి” అనే ఇష్టం ఆడోళ్లకు లేదు. ఎందుకంటే వాళ్ళ హెయిర్ స్టైల్ (Hair style) కనపడాలి అనే తాపత్రయం ఎక్కువైపోయింది.
  • దేవుని సన్నిధిలో గౌరవం: ఇదంతా కూడా అవిధేయతనే, దేవుడు మెచ్చడు. దేవుని సన్నిధిలో దేవుణ్ణి గౌరవించాలి. సమాజ కూటంలో ఉన్నంత సేపు ప్రార్థన చేసినా, మౌనంగా కూర్చున్నా.. స్త్రీలు తల కప్పుకోవడం గౌరవంగా ఉంటుంది. ఇలా కప్పుకోలేని వాళ్ళందరూ కూడా పరలోకంలో ఒక ప్రశ్న అయితే ఎదుర్కొంటారు – “ఎందుకు కప్పుకోలేదు అమ్మ? ఈ విషయంలో నువ్వు దేవునికి ఎందుకు లోబడలేదు?” అని దేవుడు అడుగుతాడు.

Detailed English Translation:

❓ Question: What does the Bible say about women wearing a head covering during prayer? Is it only for married women or for every mature woman? What is the required sincerity in the manner of wearing a veil?

  • Creation Order and Obedience: All young women who have reached maturity should not think they are exempt just because they are unmarried. If they recognize that “God created me in a position of submission to man,” they will surely wear a veil. It is a sign of respect for the order God established in creation.
  • No Distinction: Why not wear it as a mark of respect for the Word? The term ‘female’ does not apply only to married women. There is no rule saying only married women should wear it and unmarried ones shouldn’t. In reality, even many married women are not wearing it properly today.
  • Fashion vs. Devotion: Even those who wear a veil often do it for style. They don’t cover their head fully but place it halfway back so it keeps sliding off. Many women lack the desire to keep their heads covered until they finish their testimony or song. Their priority seems to be showing off their hairstyle rather than maintaining the covering.
  • Reverence in God’s Presence: All this is a form of disobedience that does not please God. One must honor God in His presence. Whether praying or sitting silently in the congregation, it is honorable for women to keep their heads covered. Those who refuse to do so will face a question in Heaven: “Why didn’t you cover your head? Why didn’t you obey God in this matter?”

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram