❓ ప్రశ్న: సంఘ పరివార్ భావజాలం నేటి యువతను ఎలా మతోన్మాదులుగా మారుస్తోంది? వీర రాఘవ రెడ్డి వంటి వ్యక్తులు “నవగ్రహాలు నా ఆధీనంలో ఉన్నాయి, నా సైన్యం ఆకాశంలో తిరుగుతుంది” వంటి వెర్రి పోకడలకు వెళ్లడానికి గల మూల కారణాలు ఏమిటి? (0:10:46)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (07m 42s)
- 🛡️ సంఘ పరివార్ ప్రొడక్ట్: ఇదంతా సంఘ పరివార్ యొక్క భావజాలం యొక్క ప్రొడక్ట్ ఇతను.. సంఘ పరివార్ పుట్టించినటువంటి ఒక పిచ్చోడు. వాళ్ళ భావజాలం ఏంటంటే శాస్త్రీయ విద్యా విధానం వద్దు, సెక్యులరిజం అనేది వద్దు. మాకు శాస్త్రీయత ఉన్నదా నిరూపణ ఉన్నదా లేదా అనేది మాకు అక్కర్లేదు.. మేము నమ్మిందే నిజం, మేము చెప్పిందే నిజం. అవసరమైతే చరిత్రను మార్చి రాసుకుందాం అన్నంత మూర్ఖత్వం ఇది.
- 🧱 అబద్ధాల పునాది: బిజెపి అధికారంలోకి వచ్చింది అబద్ధాల మీదనే, ఫేక్ స్టోరీస్ (Fake stories) మీదనే. అబద్ధాలే చెప్పండి, ఏమైనా చేయండి, మోసాలే చేయండి, కల్పిత కథలే చెప్పండి.. కానీ మతం పేరిట విద్వేషాలు రెచ్చగొట్టండి – ఇదే ఆ సంఘ పరివార్ ఆలోచనా విధానం. దీనికి పుట్టిన పిల్లలే వీళ్ళందరూ.. ఆ విత్తనం నుండి పుట్టిన కలుపు మొక్కలు వీరు.
- ⚖️ ప్రమాదకరమైన సైన్యం: ఇది చాలా ప్రమాద సూచిక. ఈ వీరరాఘవ రెడ్డి అంటున్నాడు – “5000 మందితో ఒక సైన్యాన్ని తయారు చేసుకుంటాం” అని. గ్రామాల్లో ఇప్పటి రాజ్యాంగము గాని, అధికార యంత్రాంగము గాని, న్యాయ వ్యవస్థ గాని మా హిందూ ధర్మాన్ని పరిరక్షించడం లేదు కనుక మాకు ఇవన్నీ అక్కర్లేదు.. మేమే రక్షించుకుంటాం అని రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడుతున్నారు.
- ✨ అశాస్త్రీయ ధోరణులు: ఇతడు అంటాడు – “నవగ్రహాలు నా ఆధీనంలోనే ఉన్నాయి, నేను చెప్పినట్టు అవి నడుస్తాయి” అని. అంటే మెంటలోడు కదా.. ఎవడైనా మైండ్ సరిగ్గా ఉన్నోడు అట్లాంటి మాటలు మాట్లాడతాడా? “నా సైన్యం ఆకాశంలో తిరుగుతుంది” అంటాడు. పురాణాలను చరిత్రగా బోధించడం తప్పు. ఆర్కియాలాజికల్ ప్రూఫ్స్ (Archaeological proofs) లేకుండా ఏది హిస్టరీ అని చెప్పొద్దు. శాస్త్రీయత అవసరమే లేదు అని వాళ్ళు నేర్పించి పెట్టినందుకు ఇవాళ ఇలాంటి వారు తయారయ్యారు.
Detailed English Translation:
❓ Question: How is the ideology of the Sangh Parivar turning today’s youth into religious fanatics? What are the root causes behind the irrational claims of individuals like Veera Raghava Reddy, who assert control over celestial bodies and heavenly armies?
- Product of an Ideology: This individual is a product of the Sangh Parivar’s ideology—a madman created by them. Their core philosophy rejects scientific education and secularism. They don’t care about scientific proof or validation; they believe only what they claim is the truth. Their ignorance goes to the extent of being willing to rewrite history to suit their narrative.
- Founded on Falsehoods: The BJP came into power based on lies and fake stories. Their strategy is to spread lies, commit frauds, and narrate fictional tales to incite religious hatred. These individuals are the ‘weeds’ grown from the seeds of such an ideology. It is a very dangerous sign for society.
- Dangerous Private Armies: Veera Raghava Reddy claims he will build a private army of 5,000 people. He argues that since the current Constitution, administration, and judiciary are not ‘protecting’ Hindu Dharma, they are unnecessary and he will take protection into his own hands. This is a direct challenge to the constitutional order.
- Unscientific Claims: He makes absurd claims like, “The nine planets (Navagrahas) are under my control and move as I command.” Only someone who has lost their mental balance would speak like this. He even claims his army travels in the sky. It is wrong to teach mythology as history. Without archaeological proofs, nothing should be presented as history. Because they have taught that ‘science and logic’ are unnecessary, characters like Veera Raghava Reddy are emerging today.
