1177.Q: William Branham’s Prophecy and Los Angeles (KSM 218) 🇺🇸

❓ ప్రశ్న: అమెరికాలో లాస్ ఏంజిల్స్ అగ్ని ప్రమాదాల ద్వారా శిక్షించబడుతుందని మీరు ‘యుగాంతం’ గ్రంథంలో రాశారు. అయితే, ఇదే విషయాన్ని 60-70 ఏళ్ల క్రితమే విలియం బ్రెన్హామ్ (William Branham) గారు చెప్పారు కదా? మీరు వారిని కాపీ కొట్టి రాశారని, కనీసం వారి పేరు కూడా చెప్పకుండా వాడుకుంటున్నారని వస్తున్న విమర్శలకు మీ సమాధానం ఏమిటి? (0:01:00)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (04m 10s)

  • 🛡️ నిజాయితీతో కూడిన అంగీకారం: విద్వేషపూర్వకంగా వారు మనస్సాక్షిని చంపుకొని అలా మాట్లాడుతున్నారు కానీ.. లాస్ ఏంజిల్స్‌ని దేవుడు శిక్షిస్తాడు అనే సంగతి బ్రదర్ విలియం మ్యారియన్ బ్రాన్హామ్ గారు చెప్పారు అనేది నేను సేవారంభం నుండి వారి పేరెత్తి ఎన్నో సార్లు నేను చెప్పాను. నెంబర్ ఆఫ్ మెసేజెస్ (Number of messages) లో అది రికార్డెడ్ గా ఉంది.
  • 🧱 బ్రెన్హామ్ గారి ప్రభావం: అసలు విలియం బ్రెన్హామ్ గారి పుస్తకాలు.. ఆ ఈగల్ ఫోటో ఉండే పుస్తకాలు నేను చాలా చదివాను అండ్ ఐ వాస్ హైలీ ఇంప్రెస్డ్, డీప్లీ ఇంప్రెస్డ్ విత్ హిస్ అనోయింటెడ్ మెసేజెస్ (Deeply impressed with his anointed messages). ఆయన ఒక అద్భుత దైవజనుడు. ఆల్మోస్ట్ ఐ వాస్ అబౌట్ టు బికమ్ హిస్ ఫాలోవర్ (Almost I was about to become his follower). కానీ త్రిత్వమును గూర్చి వారి యొక్క బోధ తప్పు, త్రిత్వం లేదు అంటారు ఆయన. అది నేను ఒప్పుకోను. అందుకనే నేను ప్రణామేట్ కాలేదు అని నేను చాలాసార్లు చెప్పాను.
  • ⚖️ ప్రవచన వివరణ: ఆయన తేటగా చెప్పిన ప్రవచనాన్ని కూడా నేను అక్షరాల ఎత్తి చెప్పాను నా ప్రసంగాలలో. ఎగ్జాక్ట్ గా ఆయన అన్నది ఏంటంటే – “If God will not punish this city which is called Los Angeles, which means the city of Angels… But it is so corrupt and polluted, if God will not punish Los Angeles, God has to come down and apologize the Sodom and Gomorrah people and bring them back to life.”
  • సుదోమ గొమొర్ర కంటే హీనం: లాస్ ఏంజిల్స్ అంటే దేవదూతల నగరం అని అర్థం. కానీ దేవదూతల నగరం అని మనం పిలుచుకునేది ఎంతగా కలుషితం అయిపోయింది, అపవిత్రం అయిపోయింది అంటే.. ఇప్పుడు తప్పక దేవుడు ఈ పట్టణాన్ని శిక్షించాలి. అలా శిక్షించకపోతే దేవుడు దిగి వచ్చి, దండం పెట్టుకొని సుదోమ గొమొర్ర ప్రజలను క్షమాపణ అడుక్కుని వాళ్ళని మళ్ళా బ్రతికించాలి. వీళ్ళనైనా శిక్షించాలి, సుదోమ గొమొర్రానైనా లేపాలి. ఎందుకంటే వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ చెడిపోయారు. గనుక వాళ్ళని శిక్షించి మిమ్మల్ని శిక్షించకపోవడం అన్యాయం అని దేవుడు అపాలజీస్ (Apologies) తో వాళ్ళని లేపాలనే మాట చెప్పిన వాడు ఆ బ్రదర్ విలియం బ్రాన్హామ్ గారు. ఇది నేను నకరికల్లులో సేవ చేస్తున్నప్పటి నుంచి, హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా నాకన్నా ముందు ఒక గొప్ప దైవజనుడు ఈ మాట చెప్పాడు అనే సంగతి నేను చెప్పాను.

Detailed English Translation:

❓ Question: You wrote in your book ‘The End of the Present Age’ that Los Angeles, USA, would be punished by fire. However, William Branham prophesied this 60-70 years ago. What is your response to the criticism that you copied his work without giving him credit?

  • Honest Acknowledgement: Those criticizing are doing so out of hatred, suppressing their own conscience. Since the beginning of my ministry, I have repeatedly mentioned Brother William Marion Branham’s name regarding the punishment of Los Angeles. This is documented in numerous recorded messages.
  • Impact of Branham: I have read many of William Branham’s ‘Eagle’ books and was deeply impressed by his anointed messages. He was a wonderful man of God. I was almost at the point of becoming his follower, but since I disagreed with his teaching on the Trinity—he denied the Trinity—I decided not to identify as a ‘Branhamite.’ I have clarified this many times.
  • The Prophetic Statement: I have explicitly quoted his spoken messages in my sermons. He said: “If God will not punish this city called Los Angeles, which means the city of Angels… but it is so corrupt and polluted, if God will not punish Los Angeles, God has to come down and apologize to the Sodom and Gomorrah people and bring them back to life.”
  • Worse than Sodom: Los Angeles means ‘The City of Angels,’ yet it has become so polluted and corrupt that God must punish it. If He doesn’t, He would owe an apology to the people of Sodom and Gomorrah for their destruction, as modern-day Los Angeles has surpassed them in wickedness. I have consistently acknowledged that a great man of God spoke this before me, both during my ministry in Nakarikallu and since moving to Hyderabad.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram