1216.Q: Discerning Supernatural Deceptions (KSM 215) 🔮

❓ ప్రశ్న: అబద్ధ ప్రవక్తలు మరియు ఇతర శక్తులు చేసే సూచక క్రియల నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? ప్రతి అతీత శక్తిని దేవుడే అని నమ్మవచ్చా? (1:26:00)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (05m 00s)

  • 🛡️ మత్తయి 24:24 హెచ్చరిక: అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి – సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచడానికి గొప్ప సూచక క్రియలు, మహత్కార్యాలు చేస్తారు. అంటే పౌలు లాంటి మహానుభావులు కూడా “ఇది దైవ శక్తి ఏమో” అని ఆలోచించేంత బలమైన అద్భుతాలు జరుగుతాయి.
  • 🧱 అతీత శక్తి వర్సెస్ సృష్టికర్త: విశ్వంలో ఎన్నో అతీత శక్తులు ఉన్నాయి, వాటిని ఆవాహన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. కానీ అద్భుతం జరిగింది కదా అని అది దేవుడు కాదు. ప్రతి అతీత శక్తి రక్షణను ఇవ్వదు. రక్షణ మాకు అక్కర్లేదు, అద్భుతాలే చాలు అనుకునే వారు ఆ శక్తుల వెంట వెళ్లవచ్చు.
  • ⚖️ నరకాగ్ని గుండం: చచ్చిపోగానే అగ్నిగుండం ఉన్నదని నమ్మని వారికి రక్షణ అవసరం లేదు. కానీ బైబిల్ ప్రకారం శిక్ష నుండి తప్పించే వాడు యేసయ్య ఒక్కడే. అద్భుతాల కంటే రక్షణకే ప్రాధాన్యత ఇవ్వాలి. రక్షణ పొందిన తర్వాత అద్భుతాలు బోనస్ గా వస్తాయి.

Detailed English Translation:

❓ Question: How do we protect ourselves from the signs performed by false prophets? Is every supernatural power from God?

  • The Warning of Matthew 24:24: False prophets will perform such convincing wonders that even the elect might be deceived. These signs will be so powerful that they mimic divine power.
  • Supernatural vs. Creator: There are many spirits in the universe that can be invoked to do wonders. However, a miracle doesn’t validate a spirit as God. Only the Creator can save.
  • Priority of Salvation: Miracles alone won’t save you from the lake of fire. Prioritize salvation through Jesus; miracles will follow as a natural blessing for His children.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram