1231.Q: Checklist for Spiritual Maturity (KSM 214) 🏁

❓ ప్రశ్న: ఒక భక్తుడు లేదా సంఘము ‘సంపూర్ణ సిద్ధి’ పొందిందని చెప్పడానికి ఉన్న చెక్ లిస్ట్ (Checklist) ఏంటి? పౌలు భక్తుడిని ఎలా పోలి నడుచుకోవాలి? (0:56:40)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (01m 40s)

  • 🛡️ పౌలు మాదిరి: ఫిలిప్పీ 3:15 ప్రకారం – “మనలో సంపూర్ణులమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము”. పౌలు తనను తాను సంపూర్ణుడిగా ప్రకటించుకున్నారు. ఆయనే మనకు ఉన్న చెక్ లిస్ట్.
  • 🧱 అనుకరించడం: సిద్ధాంతంలో, ప్రవర్తనలో మరియు సేవా విధానంలో పౌలును అనుకరించడమే సంపూర్ణత. ఆయన ఏ విలువల కోసం జీవించాడో, మనం కూడా ఆ విలువల కోసం నిలబడాలి.
  • ⚖️ దైవ బయలుపాటు: ఒకవేళ మీకు ఏదైనా విషయంలో వేరు తాత్పర్యం ఉంటే, దేవుడే దానిని మీకు బయలుపరుస్తారు. పౌలును పోలి నడుచుకోవడానికి ప్రయత్నించడమే పునరుద్ధానానికి ముందు మనం పొందే సంపూర్ణత.

Detailed English Translation:

❓ Question: What is the checklist to know if a person or a church has reached spiritual maturity? How should we follow Paul?

  • Paul as the Template: In Philippians 3:15, Paul identifies himself and others as ‘perfect’ or mature. He is our benchmark.
  • Imitation: Perfection means following Paul’s doctrine, conduct, and ministry patterns. We must uphold the same values he lived for.
  • Divine Guidance: If we have any confusion, God will reveal the Truth. Aiming to match Paul’s standard is the pre-resurrection maturity we strive for.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram