(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: సొలోమోను కట్టిన మందిరం యేసుకాలంలో లేదు. మందిరమును 7సంవత్సరాలు, తర్వాత నగరంనంతా కట్టించాడు. అదంతా ఇరువది సంవత్సరాలు సొలొమోను కట్టించినప్పుడు అన్ని ఏండ్లు కట్టాడు. ఆ తర్వాత, కట్టిన 20ఏండ్ల మందిరము బబులోనురాజు, నెబుకద్నేజరు ధ్వంసం చేసాడు కదా? నెబుకద్నేజరు కాలంలో ఆ ఇరువది యేండ్ల కన్స్ట్రక్షన్ కూలిపోయింది. ఆ తరువాత మళ్ళీ జెరుబ్బాబేలు టైంలో కట్టిన మందిరం కూడ కూలిపోయింది. ఆ తరువాతనే యేసు ప్రభు కాలంలో హేరోదు రాజు ద్వారా మళ్ళీ 46 ఏండ్లు కట్టారు.