1261.Q: The Martyrs of the Resurrection (KSM 213) 🩸

❓ ప్రశ్న: అపోస్తలులు అందరూ యేసు పునరుద్ధానం కోసం హతసాక్షులు ఎందుకు అయ్యారు? ఒకవేళ యేసు లేవలేదనేది అబద్ధమైతే వారు ప్రాణాలు అర్పించేవారా? (0:22:45)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (02m 10s)

  • 🛡️ కన్విన్స్డ్ (Convicted): అపోస్తలులు తమ కళ్లతో చూశారు, చేతులతో ముట్టుకున్నారు (1 యోహాను 1:1). 40 దినాల పాటు ఆయన వారికి అగపడుతూ అనేక ప్రమాణాలు చూపారు (అపో.కా 1:3). అందుకే వారు టోటల్ గా కన్విన్స్ (Convince) అయ్యారు.
  • 🧱 అబద్ధం కోసం చావరు: ఒక అబద్ధం కోసం ఎవరైనా ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడతారా? ఒకవేళ యేసు చనిపోయి లేవలేదని వారు కాంప్రమైజ్ (Compromise) అయి ఉంటే, వారిని ఎవరూ చంపేవారు కాదు. కానీ వారు సత్యం కోసం చనిపోయారు.
  • ⚖️ హతసాక్ష్యం: యేసు తిరిగి లేచాడు అనే ఆ ఒక్క పాయింట్ కొరకే వారు చనిపోయారు. అది అబద్ధమైతే ప్రపంచ చరిత్రలో ఇంతమంది హతసాక్షులు ఉండేవారు కాదు. వారి రక్తమే యేసు పునరుద్ధానానికి పెద్ద సాక్ష్యం.

Detailed English Translation:

❓ Question: Why did the Apostles become martyrs for the resurrection? Would they have died for a lie?

  • Eyewitness Conviction: They didn’t just hear about it; they saw and touched Him (1 John 1:1). Jesus provided ‘many infallible proofs’ over 40 days (Acts 1:3).
  • No Sacrifice for a Lie: No one dies for a known lie. If they had admitted the resurrection was a hoax, they could have saved their lives. Instead, they chose death to uphold the Truth.
  • Martyrdom as Evidence: Their willingness to be executed specifically for the message of the resurrection is the strongest historical evidence that Jesus truly rose.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram