1265.Q: Contradicting Policies – Hyderabad vs. Kashmir (KSM 213) 🕌

❓ ప్రశ్న: హైదరాబాద్ విలీనానికి (Police Action) మరియు కాశ్మీర్ సమస్యకు మధ్య ఉన్న వైరుధ్యం ఏంటి? ముస్లిం సోదరుల వాదన ఎలా ఉంది? (0:31:00)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (03m 40s)

  • 🛡️ వైరుధ్యం: హైదరాబాద్ నిజాం – “నేను వేరే దేశంగా ఉంటాను” అన్నాడు. అప్పుడు మన ప్రభుత్వం “రాజు మాట కాదు, ప్రజల మాటే ముఖ్యం” అని పోలీస్ యాక్షన్ ద్వారా ఆక్రమించింది. ఎందుకంటే అక్కడ ప్రజలు ఇండియాలో కలవాలని కోరుకున్నారు.
  • 🧱 కాశ్మీర్ లో రివర్స్: కాశ్మీర్ లో రాజు ఇండియాలో కలుస్తానంటే “ప్రజల మాట కాదు, రాజు మాటే ముఖ్యం” అని తీసుకున్నాం. ఇక్కడ ముస్లిం సోదరులు ప్రశ్నిస్తున్నారు – ఒక దగ్గర రాజు మాటా, మరో దగ్గర ప్రజల మాటా? ఇదే రావణ కాష్టంలా మారింది.
  • ⚖️ ఏక దేశం: వాస్తవానికి ముస్లింలకు వేరే దేశం ఉండాల్సిన అవసరమే లేదు. దేశమంతా ముస్లింలు ఉన్నప్పుడు అందరం కలిసి ఏక దేశంగా ఉండటమే సరైనది. ఇది కేవలం రాజకీయాల వల్ల వచ్చిన గందరగోళం.

Detailed English Translation:

❓ Question: What is the policy contradiction between the accession of Hyderabad and Kashmir? What is the grievance of the Muslim community?

  • The Inconsistency: In Hyderabad, the Indian government overrode the Nizam’s desire for independence, citing ‘People’s Will.’ In Kashmir, the government accepted the Maharaja’s wish to join India, overriding the potential ‘People’s Will.’
  • The Grievance: Critics ask why the ruler’s voice was final in Kashmir but ignored in Hyderabad. This inconsistency is a root cause of ongoing tensions.
  • One Nation: Ideally, there was no need for a separate nation based on religion. Since Muslims live across India, a united, secular nation is the logical and best path forward.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram