1269.Q: Challenging the ‘Manuvadi’ Mindset (KSM 213) 🤝

❓ ప్రశ్న: “మీరు మనువాదులు కాకపోతే మా పిల్లలను పెళ్లి చేసుకుంటారా?” అని మందకృష్ణ గారు విసిరిన ఛాలెంజ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? కుల నిర్మూలనకు అసలైన మార్గం ఏది? (0:06:50)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (04m 30s)

  • 🛡️ మనువాది అంటే ఎవరు?: రెడ్డి, కమ్మ, కాపు మాత్రమే కాదు.. మాలలు, మాదిగలలో కూడా మనువాదులు ఉన్నారు. “మేము ఈ కులం గనుక మా కులం పిల్లలనే చేసుకుంటాం, వేరే వాళ్ళని చేర్చుకోము” అని అనుకునే ప్రతి ఒక్కడూ మనువాదే. మనువాదం అంటేనే మనుషుల మధ్య గోడలు కట్టడం.
  • 🧱 మందకృష్ణ గారి ఛాలెంజ్: మాల సోదరులను ఉద్దేశించి ఆయన చేసిన ఛాలెంజ్ చాలా వెల్కమ్ ఆటిట్యూడ్ (Welcome attitude). “మా పిల్లలను మీరు చేసుకుంటారా? మీ పిల్లలను మాకు ఇస్తారా?” అని అడగడం గొప్ప విషయం. దీనికి మాల సోదరులు కూడా సిద్ధంగా ఉంటే కులం అనేదే ఉండదు.
  • ⚖️ ఐక్యతలో బలం: మాల మాదిగలు కలిసి పెళ్లిళ్లు చేసుకుని ఏక కుటుంబం అయిపోతే, వారు ఒక పెద్ద ఓటు బ్యాంకుగా మారుతారు. అప్పుడు దేశాన్ని వీరే పరిపాలిస్తారు. ఎస్సీ ఏబి వర్గీకరణ అవసరమే ఉండదు. ఈ ఐక్యత అగ్రవర్ణాలకు ఇష్టం లేదు, అందుకే వారు మీ మధ్య చిచ్చు పెడుతున్నారు.

Detailed English Translation:

❓ Question: What is your response to Manda Krishna’s challenge: “If you aren’t Manuvadis, will you intermarry with us?” What is the real way to abolish caste?

  • Defining Manuvadi: It’s not limited to upper castes. Anyone who refuses to intermarry because of caste superiority is a Manuvadi. Separation is the core of Manuvada.
  • The Marriage Challenge: Manda Krishna’s public challenge to Malas for intermarriage is a welcome move. If both groups agree to unite as one family, the concept of caste will dissolve.
  • Political Power: If Malas and Madigas unite through blood relations, they become an unbeatable political force. This unity is what the ruling elite fears most, which is why they fuel internal divisions.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram