1274.Q: Barriers in the Villages after the Verdict (KSM 213) 🏡

❓ ప్రశ్న: సుప్రీం కోర్టు వర్గీకరణ తీర్పు తర్వాత పల్లెటూర్లలో మాల-మాదిగల మధ్య ముళ్ల కంచెలు పాతే పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి పరిష్కారం ఏంటి? (0:21:00)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (04m 00s)

  • 🛡️ విషపు చూపులు: నిన్న మొన్నటి వరకు అన్నయ్య, అక్కయ్య అని పిలుచుకున్న వారు కూడా ఇప్పుడు పల్లెల్లో పేటల మధ్య ముళ్ల కంచెలు వేసుకుంటున్నారు. ఒకరినొకరు కత్తులు నూరుకుంటూ విషపు చూపులు చూస్తున్నారు. ఇది అత్యంత బాధాకరమైన విషయం.
  • 🧱 రావణ కాష్టం: ఇది అగ్రవర్ణాల ఆనందం. అప్పుడు వారు కంచె పెట్టి మనల్ని ఊరు బయట ఉంచారు. ఇప్పుడు మనకు మనమే కంచెలు వేసుకుని విడిపోతుంటే.. వారు సంకలు గుద్దుకుంటున్నారు. “మరో కొన్నాళ్ళు మనమే ఏలొచ్చు” అని పాలక వర్గాలు మురిసిపోతున్నాయి.
  • ⚖️ పరిష్కారం: ఈ ఆవేశాలు చల్లబడిన తర్వాత నేను ఇరు వర్గాల అగ్ర నాయకులతో మాట్లాడతాను. రెండు పేటల్లో ఉన్న పెద్దలను కలిసి సహపంక్తి భోజనాలు చేద్దాం. ఇరు వర్గాల్లో నాకు బంధువులు, సన్నిహితులు ఉన్నారు. వారిని కలపడానికి నా వంతు కృషి చేస్తాను. దేవుడే ఈ పరిస్థితిని మార్చాలి.

Detailed English Translation:

❓ Question: Why have Mala and Madiga communities started building physical and emotional barriers in villages after the court verdict? What is the solution?

  • Rising Hostility: It is tragic that people who lived as brothers are now building fences and looking at each other with hatred. This internal strife is exactly what the oppressors wanted.
  • The Elite’s Joy: When we fight among ourselves, the ruling classes celebrate. They no longer need to exclude us; we are excluding ourselves. They know this division extends their stay in power.
  • The Roadmap to Peace: I intend to mediate between the top leaders once the initial heat subsides. I will promote community dining and dialogue in the villages. I have friends in both camps and will strive for reconciliation.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram