1280.Q: The Conspiracy and Refusal to Forgive (KSM 213) 🕵️

❓ ప్రశ్న: మూడు సంవత్సరాల పాటు మీ కింద ఉంటూనే మీపై కుట్ర పన్నిన వారి వెనుక ఉన్న అసలైన ఉద్దేశం ఏంటి? వారిని క్షమించడానికి గల అభ్యంతరాలు ఏంటి? (0:41:40)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (05m 40s)

  • 🛡️ అబ్షాలోము వెధవలు: వారు మూడు సంవత్సరాల పాటు రహస్యంగా సమాలోచనలు చేస్తూ.. నేను చచ్చిపోయిన తర్వాత ఓఫీర్ మినిస్ట్రీస్ కి ఎవరు నాయకుడు కావాలి అని ప్లాన్ చేసుకున్నారు. ఇన్ని వందల కోట్లు వస్తే ఎవరికి ఎంత పంచుకోవాలో కూడా అగ్రీమెంట్లు (Agreements) చేసుకున్నారు.
  • 🧱 కపట బుద్ధి: నా కాళ్ళు ఒత్తుతూనే, బయట వేరే మీటింగ్స్ పెట్టి నా మీద కుట్ర చేశారు. నా పుస్తకాలు, బోధలు వాడుకోవాలి కానీ నా పేరు మాత్రం చెప్పకూడదు అని తీర్మానాలు చేసుకున్నారు. ఇది క్షమించరాని నేరం.
  • ⚖️ క్షమించే ప్రసక్తే లేదు: ఒక్కసారి తప్పు చేస్తే క్షమించవచ్చు, కానీ ఇన్నేళ్ల కుట్రను క్షమిస్తే సాతానును కూడా క్షమించాల్సి వస్తుంది. నేను పడిపోయాను అని వారు వాగుతున్నారు కానీ, నేను అప్పటి నుండి ఇప్పటికి మరో 100 సంఘాలు కట్టాను. దేవుని వాక్యం ఆగదు.

Detailed English Translation:

❓ Question: What was the real motive behind the three-year conspiracy by those close to you? Why do you refuse to forgive them?

  • Greed for Power: Like Absalom, they plotted in secret for three years, waiting for my death to take over the ministry. They even drafted agreements on how to split the finances.
  • Hypocrisy: They pretended to be faithful servants, even massaging my feet, while organizing secret meetings to undermine me. They wanted to use my revelations but erase my name.
  • Zero Compromise: A mistake can be forgiven, but a calculated years-long betrayal is different. If I forgave this without repentance, I’d have to forgive Satan. Despite their claims of my ‘fall,’ I have built 100 more churches since then. The Word continues to prevail.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram