❓ ప్రశ్న: పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి ఆకస్మిక మరణం పట్ల మీ స్పందన ఏంటి? ఆ వార్త విన్నప్పుడు మీరు ఏమనుకున్నారు? (0:01:54)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (02m 10s)
- 🛡️ తీవ్ర దిగ్భ్రాంతి: ప్రవీణ్ పగడాల గారి మరణం విషయంలో నేను వ్యక్తిగతంగా చాలా హర్ట్ (Hurt) అయి ఉన్నాను, గాయపడి ఉన్నాను. కలలో కూడా ఊహించని విషయం ఇది. వారి మరణ వార్త ఇంతటిలోనే వినాల్సి వస్తుందని నేను అనుకోలేదు, ఎవరమూ అనుకోలేదు.
- 🧱 నమ్మలేని వార్త: ఇంకా చాలా ఏళ్లు వారు ఆరోగ్యంగా జీవించి దేవుని సేవ చేస్తారని ఆశించాము. ఊహించని వార్త పిడుగు మన నెత్తిన పడ్డట్టుగా వచ్చింది. ముందైతే నేను ఒక ఐదు నిమిషాల వరకు నమ్మలేదు, ఎవరో వదంతులు పుట్టించి ఉంటారు అనుకున్నాను. కానీ ఐదారు నిమిషాల్లోనే మూడు ఫోన్ కాల్స్ వచ్చేసరికి నమ్మక తప్పలేదు.
- ⚖️ కుటుంబానికి ఆదరణ: వారి మృతికి ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేస్తున్నాం అనేవి ఎంప్టీ వర్డ్స్ (Empty words). ఆ మాటల వల్ల కుటుంబానికి లాభం లేదు. తీవ్రంగా గాయపడి ఉన్న వారి సతిమణి, కుమార్తెలు మరియు ఆత్మీయ కుటుంబ సభ్యులందరూ ఆదరణ పొందాలని నేను దేవుని ప్రార్థిస్తున్నాను. హృదయం దుఃఖంతో నిండి ఉంది.
Detailed English Translation:
❓ Question: What was your reaction to the sudden death of Pastor Praveen Pagadala? What went through your mind when you heard the news?
- Personal Shock: I am personally deeply hurt and wounded by the news of Praveen Pagadala’s death. It was something I never imagined hearing so soon. None of us expected this.
- Hard to Believe: We expected him to serve God for many more years in good health. The news felt like a sudden bolt of lightning. Initially, I thought it was just a rumor for about five minutes, but repeated phone calls confirmed the tragedy.
- Comfort for the Family: Words of sympathy often feel empty in such moments. My heart is heavy with grief. I am praying for his wife, daughters, and spiritual family to find true divine comfort in this devastating time.
