❓ ప్రశ్న: “ప్రవీణ్ పగడాల తల తీసుకురండి” అని మీరు అన్నట్లు వస్తున్న వదంతులలో నిజమెంత? ఆయనతో మీకున్న వ్యక్తిగత పరిచయం మరియు అభిప్రాయ భేదాల గురించి నిజం ఏంటి? (0:17:13)
YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి
దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (03m 00s)
- 🛡️ పచ్చబద్ధం: “ప్రవీణ్ కుమార్ తల తీసుకురండి” అని నేను ఎన్నడూ అనలేదు. ఆ మాట అన్న ప్రతి ఒక్కడు పచ్చబద్ధీకుడే, సైతాను కొడుకే. ఆ మాట నా నోట ఒక్కసారి కూడా రాలేదు. అదంతా అభూత కల్పన. నా ఉపన్యాసాలన్నీ రికార్డ్ అయి ఆన్లైన్ లో ఉంటాయి, ఎక్కడైనా అలాంటి వీడియో ఉంటే తీసుకురండి.
- 🧱 వ్యక్తిగత పరిచయం: వారితో నాకేం జిగిరి దోస్తీ లేదు, శత్రుత్వం కూడా లేదు. న్యూట్రల్ (Neutral) గా ఉన్నాను. ఒకసారి స్టూడియోలో భేటీ జరిగింది తప్ప, పెద్దగా ఫోన్లు మాట్లాడటం గానీ, క్లోజ్ అసోసియేషన్ గానీ నాకైతే లేదు. ఆయన సేవలో ఆయన బిజీ, నా సేవలో నేను బిజీ.
- ⚖️ నష్టం లేదు: ప్రవీణ్ కుమార్ గారి ద్వారా నా సేవకు గడ్డిపోచంత డామేజ్ (Damage) కూడా లేదు. ఆయన తన అభిప్రాయం చెప్పారు తప్ప, నాకు ఏ విధంగానూ నష్టం చేయలేదు. ఆయన నాకు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని నేను మైండ్ లో కూడా పెట్టుకోలేదు.
- ✨ కుట్ర కోణం: నన్ను ఇరికించడానికి ఎవరో పనికిమాలినోళ్ళు ఇలాంటి వదంతులు పుట్టించారు. ఆయన్ని చంపాలనుకున్నోడే, ముందే ఆయనకి – “ఓఫీర్ గారు నీ తల తెమ్మన్నారట” అని అబద్ధం చెప్పి, ఆయనతో ఆ మాట పలికించి ఉండవచ్చు. ఆ తర్వాత ఆయన్ని తీసేసి ఉంటారు. ఇది ఒక కుట్ర అయి ఉండవచ్చు.
Detailed English Translation:
❓ Question: Is there any truth to the rumor that you told your disciples to “bring the head of Praveen Pagadala”? What was your actual relationship with him?
- A Pure Lie: I never made such a statement. Anyone spreading this is a liar. My every sermon is recorded and available online; I challenge anyone to produce proof. It is a complete fabrication.
- Limited Interaction: I had no personal friendship or enmity with him. We met once in a studio, but there was no close association. He was busy with his ministry, and I was busy with mine.
- No Damage: His opposition caused zero harm to my ministry. I didn’t even keep his criticisms in my mind. He was like a younger brother to me who might learn the truth later.
- Potential Setup: It’s possible that those who wanted to kill him fed him lies about me first to frame me. If he said something based on what someone told him, it is not a documentary proof. This seems like a calculated attempt to smear my reputation.
