1302.Q: “No Salvation without Jesus” – A Narrow View? (KSM 216) ⚖️

❓ ప్రశ్న: “యేసును నమ్మితేనే నరకం తప్పించుకుంటారు” అని అనకపోతే బాగుంటుందనే వాదనపై మీ క్లారిటీ ఏంటి? అన్ని మార్గాలు దేవుని దగ్గరికే వెళ్తాయా? (0:09:10)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (03m 30s)

  • 🛡️ ప్రభువు మాటే మన మాట: “అనకపోతే బాగుండు” అని మాకు కూడా అనిపిస్తుంది, కానీ అలా అనక తప్పదు. ఎందుకంటే – “నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు” అని యేసుప్రభువు వారే చెప్పారు. ఆయన అన్న మాటే మనం చెబుతున్నాం తప్ప సొంత మాటలు కావు. ఒకవేళ ఆయన అన్ని మార్గాలు దేవుని దగ్గరికే వెళ్తాయి అని చెప్పి ఉంటే.. మేము కూడా అలాగే చెప్పేవాళ్ళం.
  • 🧱 కృష్ణుడు vs క్రీస్తు: శ్రీకృష్ణుడు – “ఏ నామమున కొలిచినా ఏ రూపమైనా అవన్నీ నన్నే చేరుతున్నాయి” అన్నాడు. కానీ అలా చెప్పిన కృష్ణుని భక్తులే మన మీద దాడులు చేస్తున్నారు. మరోవైపు యేసు – “నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను” అన్నారు. దీనిని కాదని అందరం ఒకటి అంటే అది బైబిల్ కే విరుద్ధం, దైవ ద్రోహం అవుతుంది.
  • ⚖️ సత్య ప్రకటన: ఏ నామముననే రక్షణ పొందవలెను, మరి ఎవని వలన రక్షణ కలుగదు అని బైబిల్ లో స్పష్టంగా ఉంది. ఆ ఒక్క మాట చెప్పకపోతే బాగుంటుంది అంటే మేము బైబిల్ ని మార్చుకోవాలి, అది సాధ్యం కాదు. నచ్చిన వాళ్ళు నమ్మొచ్చు, నచ్చని వాళ్ళు వదిలేయొచ్చు. మేము ఎవరినీ కత్తి పెట్టి బలవంతం చేయం, కానీ సత్యాన్ని దాచలేం.

Detailed English Translation:

❓ Question: Should Christians stop saying “Jesus is the only way to escape hell”? Do all paths lead to God?

  • Biblical Mandate: We say it because Jesus said, “No one comes to the Father except through Me.” We are simply echoing His words.
  • The Conflict: Unlike Krishna, who reportedly said all paths lead to him, Jesus made an exclusive claim. To deny this exclusivity would be a betrayal of the Gospel.
  • The Truth: Salvation is found in no other name. We don’t force anyone to believe, but we cannot change the Bible to sound more inclusive at the cost of Truth.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram