1307.Q: Shadows Before Reality? (KSM 216) 🕰️

❓ ప్రశ్న: భూమి పుట్టకముందే ఛాయలు ఉన్నాయా లేక నిజం వచ్చిన తర్వాతే ఛాయలు వచ్చాయా? భవిష్య పురాణంలో ఆదాము, హవ్వల పేర్లు ఉండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? (0:28:40)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (04m 40s)

  • 🛡️ ఆదిలోనే ఆయన: భూమి పునాది వేయకముందే ఆయన ఉన్నారు. లోకం పుట్టకముందే నేను ఉన్నాను అని ఆయన చెప్పారు. ఆయన ఉన్నారు గనుకనే మానవజాతిలో దైవాన్వేషణ ఉంది. ఆ అన్వేషణలో వాళ్ళకు తట్టిన దైవ ప్రత్యక్షతలే పురాణాల రూపంలో రాసుకున్నారు. అవి వాస్తవానికి నీడలు.
  • 🧱 భవిష్య పురాణం: అష్టాదశ పురాణాలలో భవిష్య పురాణం ఒకటి. అందులో ‘ఆదామో నామ పురుష హవ్యవతిహి’ అని ఆదాము, హవ్వల పేర్లు, వారి పిల్లలు నోవహు, షేము, హాము పేర్లు కూడా ఉన్నాయి. లక్షల ఏళ్ల క్రితం రాసినవి అని క్లెయిమ్ చేసినా.. అందులో బైబిల్ పేర్లు ఉండడం ఆలోచించాల్సిన విషయం.
  • ⚖️ బుద్ధుని తర్వాతే: చాలామంది బుద్ధిస్టు మేధావులు (దిగంబర్ కామలే వంటి వారు) చెబుతున్నారు – పురాణాలన్నీ బుద్ధుని తర్వాతే రాయబడ్డాయి అని. ఎందుకంటే బీసీ కాలంలో సంస్కృతానికి లిపే లేదు. తర్వాత రాసుకుని కాలాన్ని వెనక్కి విస్తరించారు. అందుకే వాస్తవం కోసం వెతికే వారితోనే మనం మాట్లాడగలం, మూర్ఖులతో కాదు.

Detailed English Translation:

❓ Question: Were the shadows present before the earth’s creation? How should we understand the names of Adam and Eve in the Bhavishya Purana?

  • Pre-existent Truth: Christ existed before the world. The spiritual quest of early humans led them to record intuitions, which became the ‘shadows’ found in myths.
  • Biblical Names in Puranas: The Bhavishya Purana contains the names of Adam, Eve, Noah, and his sons. This suggests that these ancient texts recorded events central to the biblical narrative.
  • Dating Issues: Many scholars argue that Puranas were written much later than claimed—post-Buddha. Since ancient Sanskrit lacked a script, these were documented later.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram