1313.Q: Future Dates vs. Biblical Signs (KSM 216) 📅

❓ ప్రశ్న: 2028లో అబద్ధ క్రీస్తు వస్తాడని, 2036లో యుగాంతం అని కొందరు చెబుతున్న లెక్కల గురించి మీ అభిప్రాయం ఏంటి? మనం తారీకులపై ఆధారపడాలా లేక సూచనలపైనా? (0:54:17)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (04m 20s)

  • 🛡️ లేఖనం నిరర్థకం కాదు: ఇశ్రాయేలు మీదికి రష్యా, ఇరాన్ దండెత్తి రావాలి. ఆ యుద్ధంలో దేవుని జోక్యం వల్ల వారు నాశనం అయిపోవాలి. ఆ తర్వాతే ప్రపంచ ఏక ప్రభుత్వం వస్తుంది. ఆ దశరాజ్య కూటమి నాయకుడే 42 నెలలు ఏలుతాడు. ఇది లేఖన సత్యం.
  • 🧱 తారీకుల భ్రమ: కొందరు 2036 వంటి తారీకులు చెబుతున్నారు. అవి వారి మానవ జ్ఞానంతో అర్థం చేసుకున్నవి. ఒకవేళ ఆ తారీకులకే యేసు వస్తే మనకు సంతోషమే, కానీ ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రికి తప్ప ఎవరికీ తెలియదు. పరలోకమందు దేవదూతలు కూడా తెలియదు.
  • ⚖️ సిద్ధపాటు ముఖ్యం: నెంబర్ల లెక్కలు తప్పిపోయే అవకాశం ఉంది కానీ, బైబిల్ చెప్పిన సూచనలు మాత్రం తప్పవు. మనం తారీకుల లెక్కలు పెట్టుకుని కూర్చోవడం కంటే.. సూచనలను బట్టి సిద్ధపడాలి. ఆయన ఎప్పుడు వచ్చినా మనం వెళ్లగలిగే స్థితిలో ఉండాలి.

Detailed English Translation:

❓ Question: What is your take on specific predictions like Antichrist coming in 2028? Should we focus on dates or signs?

  • Unfailing Word: Prophecies like the rise of a one-world government are certain. The 42-month rule of the Antichrist is a biblical fact.
  • The Unknown Hour: Jesus clearly stated that no one knows the exact day or hour.
  • Focus on Readiness: Dates may fail, but divine signs won’t. We must watch the world events and prepare our hearts.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram