1314.Q: Washing the Feet – Ritual or Humility? (KSM 216) 🦶

❓ ప్రశ్న: సేవకుడు విశ్వాసుల పాదాలు కడగడం అనేది ఆచారమా లేక తగ్గింపా? రఘుయేలు గారు చేసిన ఈ పనిని కొందరు అగాపే సేవకులే ఎందుకు తప్పుపడుతున్నారు? (1:01:26)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (07m 30s)

  • 🛡️ ప్రభువు మాదిరి: యేసుప్రభువు వారే శిష్యుల పాదాలు కడిగి – “మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలెను” అని చెప్పారు (యోహాను 13:14). రఘుయేలు తన సహదాసుల పాదాలు కడగడం చూసి నాకు సంతోషం కలిగింది. ఆయనలో తగ్గింపు పొంగి వచ్చింది.
  • 🧱 నా ఆశ కూడా: సేవకుడు అంటే మంద మీద యజమాని కాదు, దాసుడు. నా శిష్యుల కాళ్లు నేను కడగాలి అనేది నా ఆశ కూడా. సేవకులు నా పాదాలకు మొక్కడం నాకు ఇష్టం లేదు, అది వాక్య ప్రకారం కాదు. గురువే అందరి పాదాలు కడగాలి.
  • ⚖️ రూల్ కాదు: దీనిని ఒక సిద్ధాంతంగా (Doctrine) చేసి ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాలి అని నేను రూల్ పెట్టలేదు. అలా రూల్ పెడితే తగ్గింపు లేనోళ్లు కూడా ఆచారంగా కడుగుతారు. పౌలు ఎక్కడ ఒక్కసారి కూడా అలాగ చేయలేదు, చేయమని చెప్పలేదు. కాబట్టి ఇది వ్యక్తిగత తగ్గింపుకు సంబంధించింది. రఘుయేలును అభినందించాలి తప్ప బాధపడకూడదు.

Detailed English Translation:

❓ Question: Is foot-washing a ritual or a sign of humility? Why are some ministers criticizing this?

  • The Master’s Example: Jesus set the precedent. I was delighted to hear about Raghuel’s act of humility.
  • Servant Leadership: A pastor is a servant. I have long desired to wash the feet of my disciples.
  • Heart over Habit: I haven’t made this a strict law to avoid hollow rituals. True humility comes from the heart.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram