1324.Q: Resisting the Move to Change SC to BCC (KSM 212) 📑

❓ ప్రశ్న: ఎస్సీలను బీసీసీ (BCC)లుగా మార్చడంపై ప్రభుత్వ నిర్ణయాన్ని ఎలా ఎదుర్కోవాలి? (0:11:34)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (05m 14s)

  • 🛡️ న్యాయపోరాటం: మేము పుట్టుకతో దళితులము, అణచివేయబడ్డ వాళ్ళము. ఏ దేవుణ్ణి నమ్మినా మా మీద ఉన్న అణచివేత తగ్గనప్పుడు మా రాయితీలు ఎలా విత్ డ్రా (Withdraw) చేసుకుంటారు అని దీనిని హైకోర్టు లేదా సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేయాలి.
  • 🧱 బీసీల వైఖరి: మమ్మల్ని బీసీసి (BCC) అంటారు కదా, మరి ఒక క్రిస్టియన్ అయిన మాల, మాదిగ సోదరులకు పిల్లని ఇవ్వడానికి బీసీలు ఇష్టపడతారా? ప్రభుత్వం బీసీ అని రూలింగ్ ఇచ్చినా సమాజంలో ఎవరు పాటిస్తారు? నియంతృత్వం ఉంటే తప్ప దీనిని అమలు చేయలేరు.
  • ⚖️ రాజకీయ శక్తి: ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నవాళ్లు భయపడక్కర్లేదు, మీ ఉద్యోగాలు పోవు. కానీ భవిష్యత్తులో ప్రమోషన్లలో ఇబ్బంది రావచ్చు. న్యాయం జరగనందుకు గాయపడ్డ వాళ్ళందరూ ఒక రాజకీయ శక్తిగా ఏర్పడి చట్టసభల్లోకి ప్రవేశించాలి. అప్పుడే మన స్వరం వినబడుతుంది.

Detailed English Translation:

❓ Question: How should we counter the government’s decision to reclassify SCs as BCC (Backward Class Christian) upon conversion?

  • Challenge in Court: We must challenge this status change legally. If our social oppression hasn’t ended despite our change in faith, why should our affirmative action benefits be removed?
  • Social Non-acceptance: Reclassifying SCs as BC doesn’t mean the BC community will socially accept or intermarry with them. Government rulings can’t force social integration in a caste-biased society.
  • Political Empowerment: Dalit Christians should not live in fear of losing jobs but should focus on building political strength. Only by entering the legislative assemblies and parliament can we effectively protect our constitutional rights.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram