1325.Q: Non-Hindus in TTD and Other Institutions (KSM 212) 🏢

❓ ప్రశ్న: TTD వంటి సంస్థల్లో అన్యమతస్థుల ఉద్యోగాల తొలగింపు వాదనపై స్పందన ఏంటి? (0:16:47)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (03m 55s)

  • 🛡️ ప్రభుత్వ శాఖ: దేవాదాయ ధర్మాదాయ శాఖ (Endowments Department) అనేది ప్రభుత్వంలో ఒక శాఖ. ఆ శాఖలో ఉద్యోగం వచ్చిన వాడు పౌరుడిగా, తన ప్రతిభ ద్వారా సంపాదించుకున్నాడు. అతడు కేవలం అడ్మినిస్ట్రేటివ్ (Administrative) పనులకే నియమింపబడతాడు.
  • 🧱 పౌరోహిత్యం కాదు: పూజలు చేయడానికి, అర్చనాదులు నిర్వహించడానికి ఆ మతానికి చెందిన వారే ఉంటారు. కానీ ఇతర ఉద్యోగాల నుండి క్రైస్తవులను తీసేయాలి అనడం ప్రభుత్వం చూసుకోవాల్సిన సమస్య.
  • ⚖️ ప్రత్యామ్నాయం: తిరుపతిలోనే ఉద్యోగం చేయాలని ఏ క్రైస్తవుడికీ పడి చచ్చేంత ఇంట్రెస్ట్ లేదు. అక్కడ ఉన్నవాళ్లు కూడా కొన్నిసార్లు బాధగానే చేస్తూ ఉంటారు. ఒకవేళ అక్కడ వద్దంటే, ప్రభుత్వం వారిని వేరే శాఖలకు లేదా వేరే ఊర్లకు ట్రాన్సఫర్ (Transfer) చేయాలి. వారిని బ్రతుకుదెరువు లేకుండా రోడ్డున పడేయకూడదు.

Detailed English Translation:

❓ Question: What is your response to the demand that non-Hindus should be removed from jobs in institutions like TTD (Tirumala Tirupati Devasthanams)?

  • Administrative Roles: The Endowments Department is a government body. Christian employees there were recruited through merit for administrative roles, not for performing religious rituals or priesthood.
  • Transfer, Don’t Terminate: If there is a push to keep these institutions exclusive, the government should transfer non-Hindu employees to other departments rather than firing them.
  • No Personal Agenda: Christians aren’t desperate to work in Hindu temples; they are simply fulfilling their government job assignments. Moving them to other sectors would likely be welcomed by the employees themselves.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram