1333.Q: Can Satan Deceive Saints in Paradise? (KSM 212) ⛓️

❓ ప్రశ్న: సాతానుకు పరదేశి (Paradise) లో ఉన్న భక్తులను మోసం చేసే అవకాశం ఉంటుందా? (0:45:12)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (01m 23s)

  • 🛡️ విశ్రాంతి స్థలం: పరదేశి అనేది భక్తులకు విశ్రాంతిని ఇచ్చే స్థలం. అక్కడికి సాతాను వెళ్ళలేడు. ఒకవేళ వాడు అక్కడికి వెళ్లి వస్తూ ఉంటే, వాళ్ళ విశ్రాంతి డిస్టర్బ్ (Disturb) అయిపోతుంది కదా! అందుకే దానిని ‘చెర’ లేదా ‘నిర్బంధం’ అని కూడా అంటారు.
  • 🧱 పరిమితులు: సాతాను ఇతర ప్రపంచాలకు వెళ్లగలిగినా, పరదేశిలో ఉన్న భక్తులను కమ్యూనికేట్ చేసే యాక్సెస్ (Access) వానికి లేదు. దేవుడు అక్కడ భక్తులను సాతాను ప్రభావం నుండి భద్రపరుస్తారు.
  • ⚖️ భద్రత: పాతాళంలో ఉన్నవారు పరదేశిని చూడగలరు, పరదేశిలో ఉన్నవారు పాతాళాన్ని చూడగలరు (ధనవంతుడు-లాజరు ఉదాహరణ). కానీ ఒకరి దగ్గరికి ఒకరు వెళ్లలేరు. సాతానుకు ఆ ప్రవేశం అస్సలు లేదు.

Detailed English Translation:

❓ Question: Since Satan can visit the presence of God (as in Job), can he also deceive the believers in Paradise?

  • Place of Rest: Paradise is a sanctuary of rest. If Satan had access to it, the peace of the saints would be compromised. Therefore, it is a restricted zone for demonic influences.
  • No Access: While Satan can roam certain realms, he has no permission to enter or communicate with those in Paradise. God ensures their safety from any further deception.
  • The Great Chasm: As seen in the story of Lazarus and the rich man, there is a boundary that cannot be crossed. The saints are kept in divine security, completely out of Satan’s reach.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram