1358.Q: Digitizing Old Audio Messages 📁

❓ ప్రశ్న: దైవజనుల పాత ప్రసంగాలు (Old Messages) ఆడియో క్యాసెట్ల నుండి డిజిటల్ రూపంలో ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి? (0:13:22)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (03m 38s)

  • 🛡️ వేల ప్రసంగాలు: ఇంటర్నెట్ రాకముందే నేను చేసిన ప్రసంగాలు 5000 పైగా ఉన్నాయి. అప్పట్లో ఇంటర్నెట్ లేకముందే క్యాసెట్లలో రికార్డు చేసిన అద్భుతమైన దైవ సందేశాలు అవి. వాటి కొరకు ఇప్పుడు మన ఆఫీస్ స్టాఫ్ వర్క్ చేస్తా ఉన్నారు.
  • 🧱 త్వరలో అందుబాటులోకి: ఆ పాత ప్రసంగాలన్నిటినీ మెమరీ కార్డులలో లేదా డిజిటల్ రూపంలో తీసుకురావడానికి మరో రెండు మూడు నెలలు టైం పడుతుంది. ఇక నుండి సండే మెసేజ్ లకు టైటిల్స్ పెట్టడం, ప్రసంగం నుండి ప్రార్థనను కట్ చేసి ఓన్లీ మెసేజ్ ఇవ్వడం వంటి సూచనలను కూడా అమలు చేస్తాము.

Detailed English Translation:

❓ Question: When will your old sermons from audio cassettes be available in digital format?

  • Spiritual Archive: I have over 5,000 sermons recorded on cassettes before the internet era. Our office staff is currently working on digitizing this vast library.
  • Timeline: It will take two to three months to make these available via memory cards or online platforms. We are also working on adding titles to Sunday messages and providing standalone sermon audio files for better accessibility.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram