1360.Q: Accountability of Anointed Leaders ⚖️

❓ ప్రశ్న: అభిషిక్తులైన వారు ఒకవేళ తప్పుగా ప్రవర్తిస్తే విశ్వాసులు వారిని నిలదీయవచ్చా? సేవకుల వ్యక్తిగత జీవితంపై దైవజనుల క్లారిటీ ఏంటి? (0:27:57)

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (03m 16s)

  • 🛡️ సంఘ బాధ్యత: ఒక కాపరి పాపం చేస్తున్నాడు అని తెలిస్తే, అతన్ని నిలదీసి సరిచేయాల్సిన బాధ్యత సంఘానికి లేదు. అట్లాంటోడిని వదిలేసి, ఒక పరిశుద్ధ జీవితము, ఆత్మాభిషేకము, దేవదర్శనము కలిగిన మంచి కాపరి దగ్గరకు వెళ్ళిపోవడమే పరిష్కారం. 38 ఏళ్లుగా పాపంలో ఉంటూ పరిశుద్ధాత్మ అభిషేకం కొనసాగడం అసంభవం.
  • 🧱 అపార్థాలకు తావు లేకుండా: కొన్నిసార్లు మనం పరిస్థితులను అపార్థం చేసుకోవచ్చు. ఆ పాస్టర్ గారి భార్యకు అనారోగ్యం వల్ల భార్య ధర్మం నెరవేర్చలేక, ఒక ఏర్పాటు చేసుకుంటే అది వేరే విషయం. అంతగా అభిషేకం, ఉపవాస ప్రార్థనలో ఆయన దిట్ట అయితే అక్కడ ఏదో తిరకాసు ఉంది అని అర్థం. దోషి అని నిర్ధారణ అయితే మాత్రం ఆ సహవాసం వదిలేసి సరైన సహవాసంలోకి వచ్చేయాలి.

Detailed English Translation:

❓ Question: Can believers question anointed leaders if they behave wrongly? What is your advice?

  • Leaving the Unworthy: Believers are not tasked with reforming a sinning pastor. If a leader is genuinely in sin, leave that fellowship and find one with a true anointing. It is spiritually impossible for the Holy Spirit to stay with someone in sin for 38 years.
  • Prudence in Judgment: Sometimes outward situations are misunderstood. If a leader has specific personal arrangements due to extreme trials, it might be complex. However, if unrepentant sin is evident, prioritize your spiritual growth by moving to a pure fellowship.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram