1395.Q: Politicians at Christian Events (KSM 209) 🏛️

❓ ప్రశ్న: క్రిస్మస్ వేడుకలకు రాజకీయ నాయకులను పిలవడం, సన్మానించడం వాక్యానుసారమేనా? ఇది ప్రజాస్వామ్యంలో క్రైస్తవుల బాధ్యత ఎలా అవుతుంది? (0:16:53) 🏛️🎄⚖️

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (06m 20s) 🎙️🛡️

  • 🏛️ నిషిద్ధం కాదు: రాజకీయ నాయకులను పిలిచి వాళ్ళను సన్మానించుకోవడం అనేది నిషిద్ధం ఏమీ కాదు. 🚫 అది చాలా తప్పు, అట్లా పిలవద్దు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. 🗣️ చాలా కాలం కిందట కొందరు గొప్ప గొప్ప భక్తులు మాట్లాడారు.. ఎట్లా అంటే – కొండ మీది ప్రసంగానికి యేసుప్రభు వారు హేరోదును చీఫ్ గెస్ట్ గా పిలిచినట్టు ఈ సీన్ కనబడతా ఉన్నది అని. 🏔️👑🤨
  • 🗳️ ప్రజాస్వామ్య వ్యవస్థ: నా మట్టుకు నేను ఏమనుకుంటాను అంటే.. అంత ఎక్స్ట్రీమ్ గా ఎవరినీ మనం దూరం చేయాల్సిన అవసరం లేదు. 🛑 మనం ఓట్లు వేస్తున్నాము, ఒక రాజకీయ నాయకుడు గెలిచాడు, ఒక ప్రభుత్వం అనేది ఏర్పడింది అంటే అందులో క్రైస్తవుల ఓట్లు కూడా ఉన్నాయి. 🗳️🤝 ఇది ప్రజాస్వామ్యం కనుక మన ప్రతినిధి చట్టసభలో మన పక్షంగా మాట్లాడడానికి ఆయనే దిక్కు, ఇంకెవరు లేరు. 🏛️📜 ఈ సిస్టంలో మనం ఉన్నాం గనుక మన ప్రతినిధిని మనం సత్కరించుకుంటాం, గౌరవించుకుంటాం. 🎖️🙏
  • 🌸 పాజిటివ్ దృష్టి: ఇప్పుడు ఒక హ్యాపీ అకేషన్స్ లో మనం వాళ్ళని కలుపుకోకుండా, సడన్ గా మా చర్చిని కూలగొట్టారు, దాడి జరిగింది సహాయం చేయమని పోతే అప్పుడు ఎందుకు రానిస్తారు వాళ్ళు? ⛪💥🆘 మనకు కష్టం వచ్చినప్పుడేమో నాయకులు కావాలి.. మరి సంతోషకరమైన సందర్భాల్లో వాళ్ళు కనీసం ఒక పూల బొకే ఇచ్చినా కూడా తప్పు అంటున్నారు. 💐🤔 ఎందుకు? ఒక కుటుంబంగా కలిసి మెలిసి ఉంటే నష్టమేముంది? 👨‍👩‍👧‍👦 వాళ్ళు వస్తే మంచిది, ఆ సందర్భంగా వాళ్ళు కొంత దేవుని వాక్యమైనా వింటారు. 📖👂 సువార్తనే వింటారు కనుక పాజిటివ్ దృష్టితో మనం ముందుకు వెళ్ళిపోవాలి. ✨🙌
  • 🤝 పరస్పర సహకారం: కలిసి మెలిసి ఉండడం అనేది ఎప్పటికైనా అందరికీ మంచిది. ✅ వారికి మంచిది, వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకు నెరవేరుతాయి.. మన ప్రయోజనాలు మనకు నెరవేరుతాయి. 📈 ఓఫీర్ మినిస్ట్రీస్ లో కూడా మనం చాలాసార్లు రాజకీయ నాయకులను పిలిచాం. 💒📢 మన పాయింట్ ఒకటే – మనకు ఏ సమస్య వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము.. మరి మన ఇంట్లో పెళ్లి అయినప్పుడు, పుట్టిన రోజు అయినప్పుడు కూడా పిలుచుకోవాలి కదా! 🎂💍🎊
  • ⚖️ న్యాయపీఠం ముందు తీర్పు: సత్యము అని మనం మాట్లాడుతున్నందుకు క్రైస్తవ సమాజం అంతా మనకు దూరమైంది అంటే అది తప్పకుండా క్రీస్తు న్యాయపీఠం ముందు తీర్పులోకి వస్తుంది. ⚖️🔥 రంజిత్ ఓఫీర్ ను ఎవరు ద్వేషించినా, ఏ దైవజనుడిని ఎవరు ద్వేషించినా వాళ్ళందరూ కూడా దేవుని తీర్పులోకి వస్తారు. 🤨📖⛈️

Detailed English Translation:

❓ Question: Is it scriptural to invite and honor political leaders at Christmas events? How is this a responsibility for Christians in a democracy? 🏛️📜🎄

  • Not Prohibited: Inviting and honoring political leaders is not forbidden. 🚫 However, some critics argue against it, comparing it to Jesus inviting Herod as a chief guest to the Sermon on the Mount. 👑🏔️
  • Democratic System: My view is that we shouldn’t take such extreme stands to distance ourselves. 🛑 We vote, leaders are elected, and the government represents us, including Christian citizens. 🗳️🤝 In this democracy, these leaders are our representatives in the legislature; we must honor and respect them as part of the system we live in. 🏛️🏅
  • Positive Outlook: If we exclude them during happy occasions, why would they help us when our churches are attacked or facing trouble? ⛪🆘 We need leaders during crises, so why object to their presence during joyful celebrations? 💐🤔 Being inclusive allows them to hear the Word of God and the Gospel. 📖👂 We should move forward with this positive perspective. ✨🙌
  • Mutual Benefit: Coexistence is beneficial for everyone. ✅ It serves their interests and ours as well. 📈 Even in Ophir Ministries, we have invited political leaders several times. 💒 If we approach them for our problems, we should also include them in our celebrations like weddings or birthdays. 🎂💍
  • Divine Judgment: If the Christian community distances itself from us because we speak the Truth, they will surely face the Judgment Seat of Christ. ⚖️🔥 Anyone who hates Ranjith Ophir or any servant of God without cause will have to answer to God during the final judgment. 📖⛈️

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram