1411.Q: Immersion vs. Sprinkling Baptism (KSM 209) 🌊

❓ ప్రశ్న: చిలకరింపు బాప్తిస్మం మరియు ముంచే బాప్తిస్మం – బైబిల్ ఏం చెబుతోంది? రోమా 6వ అధ్యాయం ప్రకారం సరైన క్రమం ఏంటి? (1:54:20) 🌊📜🚿

YouTube Link: ఇక్కడ క్లిక్ చేసి వీడియో చూడండి


దైవజనులు Apostle. Ranjith Ophir గారి వివరణ: (02m 10s) 🎙️🛡️

  • 🌊 ముంచడం ద్వారానే: బాప్తిస్మము అనేది నీళ్లలో ముంచడం ద్వారానే తీసుకోవాలి. రోమా పత్రిక ఆరవ అధ్యాయము మూడు, నాలుగు, ఐదు వచనాలు మీరు ఒకసారి చదువుకోండి. బాప్తిస్మం అనేది ఒక వ్యక్తికి ఎలా ఇవ్వాలి అంటే – యేసుప్రభువు చనిపోయినట్లు, ఆయన సమాధిలో పెట్టబడినట్లు, మళ్ళీ సమాధి నుండి బయటకు వచ్చినట్లు సాదృశ్యం కనపడాలి. ⚰️✨🕊️
  • 🧱 సమాధి సాదృశ్యం: అంటే ఒక మనిషిని నీళ్ళలో ముంచుతాము, మళ్ళీ పైకి తీస్తాము.. అంటే సమాధిలో పెట్టి మళ్ళీ బయటకు వచ్చినట్టు అన్నమాట. ఆ ఆకారము, ఆ సాదృశ్యం, ఆ పోలిక అనేది చిలకరింపులో ఉండదు. చిలకరింపులో మనిషి చనిపోతే పాతిపెట్టినట్టు, మళ్ళీ బయటికి వచ్చినట్టు సాదృశ్యం ఉండదు కదా? గనుక రోమా ఆరవ అధ్యాయం ప్రకారం చిలకరింపు బాప్తిసము చెల్లదు. 🚫🚿⚖️
  • 📖 నిజమైన అర్థం: మీరు నా గ్రంథము ‘సింహనాదం’ చదివితే ఇవన్నీ మీకు తేటతెల్లంగా అర్థమవుతాయి. బాప్తిస్మము (Baptism) అనే గ్రీకు పదానికి అర్థమే ‘ముంచడం’ అని. ఆ సాదృశ్యం నెరవేరాలి అంటే ఖచ్చితంగా నీళ్లలో ముంచి తీయాలి. తల మీద నీళ్లు చల్లడం అనేది కేవలం ఒక సంప్రదాయం తప్ప, అది బైబిల్ చెప్పే బాప్తిస్మము కాదు. 🏛️📜🛡️

Detailed English Translation:

❓ Question: Sprinkling vs. Immersion Baptism—what does the Bible say? What is the correct order according to Romans Chapter 6? 🌊📜🤔

  • Baptism by Immersion: Baptism must be taken only by immersion in water. Read Romans chapter 6, verses 3, 4, and 5. Baptism should be administered in a way that symbolizes Lord Jesus dying, being placed in a tomb, and rising out of the tomb again. ⚰️✨
  • The Symbolism of Burial: This means we immerse a person in water and pull them back up—signifying being buried in a tomb and coming out again. That form, that symbolism, and that likeness do not exist in sprinkling. In sprinkling, there is no representation of a person dying, being buried, and rising again, is there? Therefore, according to Romans 6, sprinkling baptism is not valid. 🚫🚿⚖️
  • The True Meaning: If you read my book ‘Simhanadam,’ all these things will be crystal clear to you. The Greek word for Baptism means ‘to immerse’ or ‘to dip.’ To fulfill that symbolism, one must definitely be immersed in water. Pouring water on the head is merely a tradition; it is not the baptism described in the Bible. 🏛️📜🛡️

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram