(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: వారి బోధకులు వారికి సరైన ఆలోచన విధం నేర్పించలేదు. తర్కము అనేచోట proper way లో అది ముందుకు వెళ్లడం వల్ల conclusion సరిగా ఉంటుంది. Encounter తప్పు అయితే, చేయక పోవడం వల్ల వాళ్లు ఆశించే ప్రయోజనం ఏంటి? అలా systematic logic apply చేస్తే ఊరికే విరిగిపోతుంది. ఆ వాదం, దాని వల్ల society కి జరిగే మేలు ఏంటి? స్త్రీలకు వచ్చే confidence ఏంటి? ఇప్పుడు స్త్రీలకు ఒక ధైర్యం. మా పక్షంగా అధికారయంత్రాంగం, సమాజం వున్నాయి అని. Democracy వుంది అనే ధైర్యం స్త్రీలకు కలిగింది. చంపకూడదు అంటే ఏ ప్రయోజనం ఆశించి అలాంటి ప్రతిఖండన వాదనలు, comments ఇస్తున్నారు. ఈలాంటివి మానుకుని సమాజ శ్రేయస్సుగూర్చి ఆలోచించండి.