(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: “సత్యమునుగూర్చి అనుభవజ్ఞానం పొందిన తర్వాత, బుద్ధిపూర్వకంగా పాపము చేసిన యెడల పాపములకు బలి ఇకను ఉండదు. కాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. న్యాయపు తీర్పు అంటే విశ్వాసులు పొందే తీర్పు అని apply చేయకూడదు. దేవుడు తీర్చేది ఎప్పుడు న్యాయపు తీర్పే అది. అయిన కూడా పాపమునకు బలి ఇకను ఉండదు అంటే రక్షణనే పోగొట్టుకుంటారని అర్థం. విశ్వాసం కూడా కోల్పోయి, అవిశ్వాసులతో పోందే తీక్షణమైన అగ్నిలోకి వెళ్లిపోతాడు. అది విషయం.