(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: నా అభిప్రాయం, అప్పటి కాలాల్లో దైవాన్వేషణ జరిపిన దేశాలు యేసును గూర్చి ప్రవచించిన, భక్త శ్రేష్ఠులు, ముని పుంగవులు ఇటు పారశిక దేశం, ఇరాన్ నుండి, ఇండియా వరకు. ఆర్యన్ నుండే ఇరాన్ పదం వచ్చింది అని డా॥దాశరధిరంగాచార్యులు చెప్పారు. గనుక ఆర్యన్లు భారతదేశం నుండి ఇరాన్ నుండి వచ్చిన వారే తప్ప వేరొక దేశంలో నుండి లేకపోవోచ్చు. ఎందుకంటే ముందుగా వ్రాసిన ప్రవచన నేరవేర్పు కోసమైన ఏ దేశాలో వ్రాయబడ్డాయే ఆ దేశాలనుండి వచ్చి వుండవచ్చు.