(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: ఇతడు సువార్త నమ్మే Chance రాలేదు కాబట్టి, నరకపాత్రుడా కాడా అనే ప్రశ్నకు Simple Answer ఏంటంటే, దేవుడు కాలములో ప్రయాణించినప్పుడు ఇతడు ఏమి చేస్తాడో, మొత్తం ఎరిగిన దేవుడు. అతని యొక్క వైఖరిని కూడా ఎరిగిన దేవుడు సత్యమైన అన్వేషణ ఇతనిలో వున్నదా అనేది దేవుడు చూస్తాడు. ధర్మాన్ని, న్యాయాన్ని ప్రేమించే వాడో కాడో చూస్తాడు. విద్యార్థుల గూర్చి Teacher చేప్పేటప్పుడు, మన గురించి చెప్పలేడా. రోమా 2:11లో 2:15లో చూడండి. దేవుడు ఆ వ్యక్తి రహస్యమును విమర్శించు దినములో, అంటే పరదైసుకు తీసుకెళ్లి అయిన సువార్తను వివరిస్తాడు. Ultimately సువార్తద్వారానే తప్ప పరలోకంలో ఎవరు చేరలేరు. పరదైసులో అయిన సువార్త విని గ్రహించే తీర్పువాడికి లేదు అని అంటే వాడు ఈ భూమి మీద అన్నింటిలో న్యాయంగా, ధర్మంగా, తర్కబద్ధంగా ఉన్నాడో లేడో అని మనసాక్షి భయపడి Minimum జీవించేవాడికి పరలోకం.