(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)
జవాబు: బుద్ధిస్టులకైన, నాస్తికులకైన సువార్త ఒక్కటే కాని. The way of approch అనేది అంటే జీర్ణం చేసుకోవాలి. ముందు సువార్తలో ఉన్నటువంటి 5 సత్యాలు గుండెల మీద రాసుకోవాలి. మన చేతికి ఐదు వేళ్ళు ఏలాగో, బైబిల్లో 5 Points కూడా అలాగే చెప్పబడ్డాయి. ఈ 5 Points బట్టే మనం సువార్త చెప్పాలి, నమ్మాలి.
1. మనం జన్మపాపులం
2. ఈ పాపంచే నరకానికి వెళ్ళి యుగయుగములు బాధపడబోతున్నాము.
3. మన స్వప్రయత్నం చేత ఆ అగ్ని గుండాన్ని తప్పించుకోలేం.
4. పాపంలేని పరిశుద్ధ రక్తం మీద మనం నమ్మకం ఉంచితే దేవుడు ఆ నరకం నుండి, ఆ పరిశుద్ధ రక్తం ద్వార తప్పిస్తాడు.
5. ఈ పాపం లేని పవిత్ర రక్తం, తేవడం మనకు చేతకాలేదు గనుక దేవుడే నరావతారం ఎత్తి యేసుప్రభువుగా తిరిగి లేచాడు.
ఈ 5 Points ను ఒక్కొక్క మతస్థుడు ఒక్కొక్కచోట ఖండిస్తాడు. ముందు అవతల మతం యొక్క విశ్వాసం ఏంటో మనం Study చేసి ఈ 5 Points లో ఏ Point ను Disagree అవుతున్నారో మనం చూసి ఆ Point మీద మనం ఎక్కువ Emphasis నొక్కి చెబుతూ, సువార్త చెప్పాలి. దేవుడు లేడు అనేది బౌద్ధిజం. గనుక వాళ్లకు సువార్త చెప్పాలి అంటే ముందు దేవుడు ఉన్నాడు అని Proven లోకి చెప్పాలి. దేవుడు లేడు అంటూనే ఆత్మ పరంపర కొనసాగుతుంది. సగం సగం నాస్తికత్వమైన బౌద్ధిజంకు కూడా ఈ 5 విషయాలే చెప్పాలి.
“I am a Sinner
I am going to Hell
I can’t save my self from Hell and
God has designed a way for my Salvation shedding up the Holy Blood because man couldn’t bring the holy blood.
God himself became the man and shed his holy blood on cross for us”
So, ఈ 5 విషయాలే పక్క నిజం గనుక మనకు యేసు కావాలి. ఎదుటి వారి Mind లో ఏ విషయంలో ఖండనవుందో ఆ విషయంలోనే Block చేస్తూ మాట్లాడాలి.