176. ప్రశ్న : విజయ్ కుమార్ అనే వ్యక్తి ఇంకో ప్రశ్న అడిగారు. అది ఏమిటంటే ఆర్మివాళ్ళు, పోలీస్ వాళ్ళు ఎవరినైనా ఎన్కౌంటర్ చేసి చంపితే ఆపాపం వీరికి అంటుతుందా? అని అడిగారు.

(అపో.  అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)

జవాబు:    అయ్యగారు చెప్పిన జవాబు అలా చేస్తే ఆపాపం వారికి అంటదు ఎందుకంటే వారి డ్యూటీ విషయం కనుక అక్కడ అతను అతని బాధ్యత నిర్వహిస్తున్నాడు అది వారు పగబట్టి చంపేది కాదు దేశరక్షణ కొరకు పోరాడతున్నాడు. కనుక అది పాపం కాదు.

సంప్రదించండి

📞 Call 9000083219 💬 WhatsApp

షేర్ చేయండి

WhatsApp Facebook Telegram