43. ప్రశ్న: యోహాను సువార్త 20:1వ వచనంలో “ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి, సమాధి మీద ఉండిన రాయి తీయబడియుండుట చూచెను” అని ఉంది. పునరుత్థాన దినం అంటే యేసుక్రీస్తువారు లేచిన రోజు. అయితే Telugu Bible లో ఆదివారం అది Mention చేయబడి ఉంది. English Bible లో Sunday అనేది లేదు. అసలు ఆదివారమే Guarantee గా యేసుక్రీస్తువారు లేచారా?
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)జవాబు: దాని విషయం అసలు అది ప్రశ్నేకాదు. అది ఆదివారము ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడే మగ్దలేనే మరియ. వీళ్ళు అక్కడికి వెళ్తారు. ఆయనకు లేపనము, సుగంధద్రవ్యాలు పూయడానికి వెళ్ళారు, అనేది సంగతి. అది ఆదివారం కావడం తప్ప ఇంకొకటి కావడానికి వీళ్ళేదు. లూకా 23:54 వ వచనంలో “ఆ దినము సిద్ధపరచుదినము విశ్రాంతి దిన ఆరంభము కావచ్చెను. యేసుప్రభును సమాధి చేసిన దినము సిద్ధపరచు దినము. ఆయన మరణించినప్పుడు పొద్దుగుంకే […]