33. ప్రశ్న : సామెతలు 12:21వ వచనంలో “నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు అని ఉంది”. అదేవిధంగా కీర్తనలు 34:19వ చరణంలో “నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును” అన్నాడు. అంటే ఒక వచనానికి ఒక వచనం విరుద్ధంగా కనబడుతుంది. దీన్నెలా అర్థం చేసుకోవాలి?
-అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు జవాబు: బైబిల్ లో అలాగ చాలా వచనాలు విరుద్దంగా కనబడతాయి కానీ అవి విరుద్ధ వచనాలు కావు. They appear to be contradicting each other but they do not really contradict each other. They are two sides of the same coin. ఒక నాణానికి రెండు పక్కలలాగా ఒక సత్యానికి అటు, ఇటు వేరువేరు కోణాలవి. Its a beautiful question, […]