13. ప్రశ్న: క్రైస్తవులలో అనేకులు క్రైస్తవం అనేది మతం కాదు మార్గం అంటున్నారు. హిందూ మత పెద్దలు కూడా ఒక certain time లో ఇది మతం. కాదు జీవన విధానం అంటున్నారు. అసలు మతం అంటే ఏమిటి? దీనికి ఉన్న definition ఏమిటి?
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: ఈ విషయంలో ఆ vocabulary వాడుతున్న వారికి కూడా clarity లేదు. క్రైస్తవులు కూడా ఇది మతం కాదు మార్గం అని అంటారు. ఏమిటంటే వారికి కూడా మతం, మార్గం అంటే clarity లేదు. ఎందుకంటే గలతీ. 1:22,23,24 “క్రీస్తు నందున్న యూదయ సంఘముల వారికి నా ముఖపరిచయము లేకుండెను గాని; మునుపు మనలను హింసపెట్టినవాడు తాను పూర్వమందు పాడుచేయుచూ వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని, […]