3 ప్రశ్న : “హైందవ క్రైస్తవం” అనే గ్రంథం వెనక అట్టమీద నేరుగా సత్యలోకం నుండే ఈ ప్రత్యక్షత కలిగింది అని, నా కంటే ముందు కొందరు భక్తులు వేదాలలో క్రీస్తు, “యజ్ఞము” అనే పత్రిక ఇలాంటి కొని విషయాలను తీసుకొని నా కంటే ముందు చెప్పారు అని అన్నారు. నాకు కూడా సత్యలోకం నుండి వచ్చింది అన్నారు. Already వాళ్లు చెప్పిన తర్వాత మళ్లీ మీకు సత్యలోకం నుండి రావడం ఏమిటి?
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు) జవాబు: మొట్టమొదట “యజ్ఞము” అనేది ఒక పుస్తకంగా వ్రాసినవారు “అద్దంకి దావీదు” గారు. ఆయన మా తాతగారు. “మండపాక కేశవరాయ శర్మ” అనే ఒక బ్రహ్మణుడు వేదములు చదివి, రక్షణపొంది భక్తసింగ్ గారి చేతనే బాప్తిస్మం పొందారు. ఆయన కూడా “యజ్ఞము” అనే కరపత్రిక విడుదల చేసారు. ఆ తర్వాత “పండిత్ ఫ్రాన్సిస్” గారు ఎన్నో పుస్తకాలు వ్రాసారు. దానికి సంబంధించి 40-50 titles వ్రాసారు. ఆయన మాకు […]