107. ప్రశ్న : మొన్న రీసెంట్గా స్వత్యమేవజయతే పాత ప్రసంగం విన్నానండి, 2సమూయేలు 7:15లో కొట్టివేసిన సౌలుకు నా కృప దూరమైనట్లుగా అతనికి నా కృప దూరము చేయను. అక్కడ సౌలుకి కృప దూరం చేయటం అనేది, సౌలుకి ఆల్రెడీ పరదైసులోకి వెళ్ళడం అనే దాన్ని వివరించండి. సౌలు చివర్లో ఆత్మహత్య చేసుకున్నాడు కదా? ఆయన పరదైసులోకి వెళ్ళాడు అన్నది కన్ఫామే దీన్ని మీరెలా సమర్థిస్తారు? ఆదాము నుండి మోషేవరకు మరణము ఏలెను రోమా 5:18లో ఉంది కదా? మోషే ముందువరకా? ఇంక్లుడింగ్ మోషేనా? అది మోషే పునరుత్థానము గూర్చేనా?
(అపో. అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు)జవాబు: మోషే జీవిత ఘట్టం దాకా మరణం యొక్క పరిపాలన జరిగింది. మోషే జీవితంలో మరణం యొక్క పరిపాలన భంగం అయ్యింది. మరణం యొక్క పరిపాలనకు సవాలు ఎదురైంది. ఏంటంటే పునరుత్థానము చెందించబడ్డాడు.ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న నేను కొట్టివేసిన సౌలుకు నా కృప దూరం అయినట్టు, నీ కుమారుడు సొలొమోనుకు నా కృప దూరము చేయనన్నాడు. ఇక్కడ కృప దూరమగుట అనేది సబ్జెక్టు ఇప్పుడు కృపలో ఉంటే రక్షణపొందుతారు. కృప […]